Latest News

కొండప్రాంత వాసుల మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్, బందులదొడ్డి సెంటర్ మరియు ఆర్.సి.ఎమ్ చర్చ్ ప్రాంతాలలో పర్యటించి స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో దాదాపు 55 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా …

Read More »

కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి రాక…

-స్వాగతం పలికిన రాష్ట్ర ఉన్నతాధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లాకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ను వారు బస చేసిన హోటల్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చ0 అందజేసిన రాష్ట పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది,కార్యదర్శి కోన శశిధర్,జిల్లా కలెక్టర్ జె.నివాస్. సతీ సమేతంగా వచ్చిన ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రవూరు గ్రామానికి వెళతారు.ఆ తర్వాత తిరిగి …

Read More »

స్త్రీలు 67 శాతం రిజర్వేషన్‌ పొందినపుడే వారి అభివృద్ధి మొదలవుతుంది… : గాంధీ నాగరాజన్‌

-జనవరి 3న సావిత్రి భాయ్‌ పూలే జన్మదినోత్సవ వేడుకలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మహిళ దినోత్సవాన్ని అన్ని వర్గాల మహిళలను గౌరవించే దినోత్సవంగాను జరుపుకోవాలని అదే విధముగా మహిళలు అభివృద్ధిని సాధించాలంటే 33 శాతం రిజర్వేషన్‌ ఉంటే కాదు, అది 67 శాతం పొందినపుడు మాత్రమే వారి అభివృద్ధి జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గాంధీ దేశం సోషల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాగరాజన్‌ విజ్ఞప్తి చేశారు. జనవరి 03, 2022న జరగబోయే సావిత్రి భాయ్‌ పూలే …

Read More »

అవ్వాతాతలకు జగనన్న న్యూ ఇయర్ కానుక.. వైఎస్సార్ పెన్షన్ పెంపు

-సెంట్రల్ నియోజకవర్గంలో 25,416 మందికి రూ. 6 కోట్ల 35 లక్షల 40 వేల మేర లబ్ధి -సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవ్వాతాతలు, వితంతువులకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌ దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అధికమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. ఈ నూతన సంవత్సర కానుకగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుకను రూ. 2,250 నుంచి రూ. 2,500 కు పెంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. …

Read More »

ట్రస్ట్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు పాలకవర్గం కృషి చేయాలి

-కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం గవర్నర్ పేటలో కాంచనపల్లి కనకాంబ ట్రస్ట్ నూతన పాలకవర్గం కొలువుదీరడంతో కొత్త శోభ సంతరించుకుంది. ఈ మహోత్సవ వేడుకలలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కాంచనపల్లి రామచందర్ రావు చైర్మన్ గా, సామంతకూరు దుర్గారావు, జవ్వాజి రంగారెడ్డి, జొన్నవిత్తుల సీతారామాంజనేయులు శర్మ,  మీసాల బాలనాగమ్మ సత్యనారాయణ,  వీరవల్లి వెంకట విజయలక్ష్మి ఆచారి, ఆవుల సునీత ధర్మకర్తలుగా …

Read More »

సచివాలయాల సిబ్బంది సమయపాలన పాటించాలి…

-253వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్డు సచివాలయాల సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం ప్రాంగణంలోని 253 వ వార్డు సచివాలయాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా …

Read More »

రవాణాశాఖ సర్వర్ డౌన్ పై వాహనదారులు ఆందోళన చెందరాదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో సర్వర్లు గురువారం ఉదయం నుండి ఆకస్మికంగా నిలిచిపోయి పౌరసేవలు స్తంభించాయిని తాత్కాలికంగా ఏర్పడిన అవాంతరాలపై ప్రజలు వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని సోఫ్త్వేర్ నిపుణులు సర్వర్ల లోని లోపాన్ని సరిదిద్దెందుకు తీవ్రంగా యత్నిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తున్నవారికి టీ ఆర్ రిలీజ్ చేయడంలో గానీ, రిజిస్ట్రేషన్లు …

Read More »

అభివృద్ధియే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం…

-దేవాదాయ శాఖా మంత్రివర్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, -నియోజకవర్గాన్ని ఆదర్శంగా తిర్చిదిద్దుతాం… నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ. 36 లక్షల అంచనా విలువలతో 45వ డివిజన్ పరిధిలోని బాలాజీ నగర్ నందు బి.టి రోడ్లు మరియు డ్రెయిన్లు నిర్మాణము పనులకు గురువారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పొరేటర్ తో కలసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంలో మంత్రి …

Read More »

పి.ఆర్.సి. అమలుపై జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సి. అమలుపై ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,ఆర్ధికశాఖ ఇఓ కార్యదర్శి కెవివి సత్యనారాయణ అధ్యక్షతన జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం గురువారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో జరిగింది. సుమారు పదహారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మూడు స్లాట్లలో మూడు గ్రూపులుగా జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల పిఆర్సి అమలుకై ఫిట్మెంట్ నిర్ణయం, పిఆర్సి, మానిటరీ బెనిఫిట్ అమలు తేదీలు, నగదు రూపేణా ఎప్పటి నుండి ఉద్యోగులకు …

Read More »

రవాణాశాఖ వైబ్ సైట్లో సాంకేతిక సమస్య-శుక్రవారం ఉదయానికి సేవలు పునరుధ్దరణకు చర్యలు

-రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణాశాఖలోని సర్వర్ లో సాంకేతిక సమస్య కారణంగా రవాణాశాఖ అందించే అన్నిసేవలకు అంతరాయం కలిగిందని సాంకేతిక సిబ్బంది సహాయంతో ఆసమస్యను పరిష్కరించి శుక్రవారం ఉదయానికి సేవలను పునరుద్ధరించే దిశగా కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు తెలియజేశారు. ఈవిషయాన్ని ఇప్పటికే డీలర్లు అందరికీ తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే శుక్రవారం ఉదయం నుండి రవాణా శాఖలో వాహనాల రిజిస్ట్రేషన్లు యదావిధిగా అనుమతిస్తామని …

Read More »