Breaking News

Latest News

నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కాయ కష్టం చేస్తే గాని పూట గడవని నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదని, మన రాష్ట్రంలో 31 లక్షల మందికి , కృష్ణాజిల్లాలో 3 లక్షల 34 వేల మందికి, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేలకు పైగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరయినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు …

Read More »

ఆర్టీసీ హౌసులో పాలకవర్గ తొలి సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC చైర్మన్  ఏ. మల్లిఖార్జున రెడ్డి  మరియు సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, IPS, MD, APSRTC ల ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 29.12.2021 న APSRTC పాలక మండలి మొదటి సమావేశం RTC హౌస్ నందు జరిగింది. పాలక మండలి సభ్యులు 45 అంశాల అజెండాను సుదీర్ఘంగా చర్చించారు. APSRTC ప్రస్తుత ఆదాయ వ్యయాల పైన, బస్సుల నిర్వహణ తీరు గురించి, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన గురించి మరియు ఉద్యోగుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన …

Read More »

అన్ని పాఠశాలల్లో జనవరి 7న ‘పాఠశాల భద్రతా దినోత్సవం’ నిర్వహించాలి…

-పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జనవరి 7న ‘పాఠశాల భద్రతా దినోత్సవాన్ని’ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బాలల భద్రత – పాఠశాల భద్రత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, ఏపీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి కల్నల్ వి.రాములు, …

Read More »

39 వ డివిజన్లోని జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఏలూరి శేష సాయి శరత్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన విజయవాడ అన్ని డివిజన్ పార్టీ అధ్యక్షులును జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. ఈ నగర అధ్యక్షులు ఎంపికలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేశారు. 39 వ డివిజన్లోని జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఏలూరి. శేష సాయి శరత్ ను జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్  ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు. …

Read More »

సామాజిక అభివృద్ధికి కళలు దోహదపడాలి…

-విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మికాంతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక అభివృద్ధికి కళలు దోహదపడాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.లక్ష్మీకాంతం అన్నారు. బుధవారం  స్థానిక హన్ మాన్ పేట ప్రెస్ క్లబ్ లో ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అర్పిత 20 వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విదేశీయులు అనుకరిస్తూ ఉంటే ప్రాశ్చాత్య పోకడలను భారతీయ యువత అనుకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో …

Read More »

వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేసిన ఎపీ డీజీపీ గౌతం సవాంగ్‌…

-స్మోర్ట్‌ పోలీసింగ్‌లో ప్రథమ స్థానం -జాతీయ స్థాయిలో 150 అవార్డులు -దిశ యాప్‌కు అపూర్వ స్పందన -స్పందనలో 40,404 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం వార్షిక క్రైమ్‌ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా పోలీసు శాఖలో వచ్చిన మార్పులతో సామాన్యుడు స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ గత ఏడాదికంటే 3 శాతం మాత్రమే …

Read More »

పథకాలు అందని అర్హులకు నగదు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందనివారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందజేసే కార్యక్రమానికి తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం బటన్‌ నొక్కి సీఎం వైయస్‌.జగన్‌ 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో నగదు జ‌మ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ పేదలను వెతుక్కుంటూ సంక్షేమపథకాలు… ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. 9,30,809 మందికి మంచి జరుపుతూ దాదాపు …

Read More »

గ్రామీణ వైద్యులకు అండగా వైసీపీ ప్రభుత్వం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యులకు వైసీపీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో మంగళవారం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీ తన్మయి ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ సెంటర్ ఆధ్వర్యాన ‘ఆయుర్వేదం-ఆరోగ్యం’ అనే అంశంపై గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ వైద్యుల సంఘం అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సులో శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు  …

Read More »

400 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 65 వేల విలువ గల ఉపకణాలు నమోదు..

-విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి రామ్ కుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ నియోజకవర్గ పరిధిలో 400మంది విభిన్న ప్రతిభావంతులు రూ . 65 వేల రూపాల విలువ గల ఉపకణాలను ఎంపిక చేసుకోవడం జరిగిందని విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడి బి. రామ్ కుమార్ అన్నారు. స్థానిక కైకాల సత్యనారాయణ మున్సిపల్ ఆడిటోరియంలో మంగళవారం గుడివాడ నియోజకవర్గం పరిధిలోని విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు ఎంపిక మరియు గుర్తింపు శిబిరాన్ని విభిన్న ప్రతిభా వంతులు …

Read More »

సచివాలయంలో జగనన్నశాశ్వత భూహక్కు మరియు భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం

– సమావేశంలో పాల్గొన్న మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయం మూడో బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో మంగళవారం ”జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం”పై మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. పథకం అమలుపై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్,  బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్, సర్వే, …

Read More »