Latest News

జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తుంది…

-జనసేన పార్టీ విశాఖ స్టీల్,రోడ్ల దుస్థితి,అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల కోసం పోరాడింది -వైసీపీ పార్టీకి కేవలం దోచుకోవడం…దాచుకోవడం మాత్రమే తెలుసు -8 జిల్లాలో నియోజకవర్గాల్లో మండల అధ్యక్షులను అధిష్టానం ప్రకటించింది -విజయవాడలో 58 డివిజన్ల అధ్యక్షులను ప్రకటించాం -65 శాతం డివిజన్ అధ్యక్షులను యస్సి,ఎస్టీ బీసీ,మైనారిటీలకు కేటాయించాం -ప్రజాసమస్యలపై అవగాహన ఉన్నవారిని డివిజన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది -వంగవీటి రాధా నిస్వార్థ నాయకుడు , పేదలకు అండగా నిలబడే వ్యక్తి,మచ్చలేని నేత -వంగవీటి రాధా  పై రెక్కీ నిర్వహించడాన్ని ప్రభుత్వం చాలా …

Read More »

జనసేన 38 వ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్ కి నగర అధ్యక్షులు మహేష్ అభినందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ 38 వ డివిజన్ అధ్యక్షుడిగా తమ్మిన లీలా కరుణాకర్ ను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్  నియమించారు. ఈ సందర్భంగా లీలా మాట్లాడుతూ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి జన సైనికుడిగా మొదలైన నా ప్రయాణం ఈరోజు పార్టీ నన్ను గుర్తించి డివిజన్ అధ్యక్షుడుగా నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ …

Read More »

జగనన్న పాలవెల్లువ వచ్చింది … తక్కువ ధర ఇచ్చే పాల డెయిరీలకు ఇక కాలం చెల్లినట్లే…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ పాల డెయిరీల ఆధిపత్యానికి జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా అడ్డుకట్ట వేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బుధవారం నూజివీడు మండలం బోరవంచ గ్రామంలో పాలవెల్లువ పథకానికి వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, జిల్లాపరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, వైస్ ఛైర్మన్ జి.కృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ ఉదయ్ శంకర్, జగనన్న పాలవెల్లువ సహాకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ …

Read More »

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి…

-ఏ ఒక్క రైతూ దళారీల చేతిలో మోసపోకూడదు.. -క్షేత్రస్థాయిలో రైతుల కళ్ళాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలి.. -కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో దళారీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అరికట్టి రైతుకు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించేకు ప్రభుత్వం ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టరు జె. నివాస్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన పీసీసీల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై …

Read More »

ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొండి… : కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కొత్తరూపం ఒమిక్రాన్ వేగంగా ప్రజలకు సోకుతుందని, జిల్లా ప్రజలందరూ వంద శాతం వ్యాక్సన్ వేయించుకొని దానిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలక్టరు జె. నివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి మోతాదు వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 98 శాతం మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 36,31,051 మంది మొదటి డోస్ తీసుకున్నారన్నారు. అలాగే రెండవ మోతాదు కింద 78 శాతం మంది అనగా …

Read More »

సిటి జన్ సర్వీస్ పోర్టల్ (CSP) 2.0 గూర్చి శిక్షణ తరగతులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ విధులు నిర్వహిస్తున్న 286 సచివాలయలకు సంబందించి వార్డ్ విద్యా కార్యదర్శులు, వార్డ్ రెవిన్యూ కార్యదర్శులు మరియు రెవిన్యూ ఇన్స్ పెక్టర్లకు అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ గారి ఆద్వర్యంలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం నందు గ్రామా వార్డ్ సచివాలయమునకు సంబందించిన సిటి జన్ సర్వీస్ పోర్టల్ (CSP) 2.0 గూర్చి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఓల్డ్ పోర్టల్ నందు సేవల డెలివరీ అనేది 2011 లో ఇచ్చిన మీసేవ సేవల పరిమిత కాలముకు …

Read More »

సెంట్రల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటీఎస్, పేదల ఇళ్ల నిర్మాణాలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ శాఖ, వీఎంసీ టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చ జరిపారు. ఎన్నో ఏళ్లుగా అభ్యంతరం కానీ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల గృహాల క్రమబద్దీకరణ అంశంపై డివిజన్ల వారీగా చర్చించారు. వీరితో …

Read More »

నిబంధనలకు అనుగుణంగా పదోన్నతలు కల్పిస్తాం…

-నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నందలి వివిధ పాఠశాలలో పదవి విరమణ ద్వారా ఖాళి అయిన వివిధ రకాల సబ్జెక్టుల టీచర్ల పదోన్నతలు విషయమై యునియన్ నాయకుల యొక్క అభ్యంతరాలను నివృత్తి చేయాలనే కమిషనర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ఛాంబర్ నందు వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంలో ఆమె మాట్లాడుతూ పదోన్నతులు కల్పించు …

Read More »

నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదు… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కాయ కష్టం చేస్తే గాని పూట గడవని నిరుపేదలకు సొంతిల్లు సమకూరడం సామాన్య విషయం కాదని, మన రాష్ట్రంలో 31 లక్షల మందికి , కృష్ణాజిల్లాలో 3 లక్షల 34 వేల మందికి, అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేలకు పైగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరయినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు …

Read More »

ఆర్టీసీ హౌసులో పాలకవర్గ తొలి సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : APSRTC చైర్మన్  ఏ. మల్లిఖార్జున రెడ్డి  మరియు సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, IPS, MD, APSRTC ల ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 29.12.2021 న APSRTC పాలక మండలి మొదటి సమావేశం RTC హౌస్ నందు జరిగింది. పాలక మండలి సభ్యులు 45 అంశాల అజెండాను సుదీర్ఘంగా చర్చించారు. APSRTC ప్రస్తుత ఆదాయ వ్యయాల పైన, బస్సుల నిర్వహణ తీరు గురించి, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన గురించి మరియు ఉద్యోగుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సిన …

Read More »