Breaking News

Latest News

డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయం: ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు,  నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కృషిచేసి భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్.అంబేద్కర్ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను శాఖా పరమైన అధికారులు నిర్థేశించిన గడువులో పరిష్కరించాలి…

-అర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించడమే అధికారుల ప్రధాన లక్ష్యం… -సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు సత్వర న్యాయాన్ని అందించాలని సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలక్టరు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సబ్ కలక్టరు …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి. అధికారులకు ఆర్డిఓ. కె. రాజ్యలక్ష్మీ ఆదేశం…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే …

Read More »

డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యుద్ధ వితంతువులు, వీరమాతలు, వికలాంగులకు సంఘీ భావాన్ని తెలిపేందుకు డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని బిగ్రేడియార్, వణుకూరి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కే. పి నగర్ లో గల సమావేశ మందిరంలో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ ద్వారా అమరులైన వీర సైనిక యోధుల కుటుంబాలకు ప్రభుత్వం …

Read More »

డిసెంబరు 10న ప్రారంభంకానున్న బెంజ్ సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ తోపాటు రూ. 16,920 కోట్లతో 41 ప్రాజెక్టులను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి, సీయం వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు…

-ప్రారంభోత్సవ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి శంకరనారాయణ,రవాణా,ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి యం.టి. కృష్ణబాబు, సియం కార్యక్రమాల సమన్వయకర్త , ఎమ్మెల్సీ తలశిల రఘురాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 1045 కిలోమీటర్ల మేర రహదారులు, ప్లైఓవర్లు రాష్ట్ర ప్రజలకు అందుబాటు లోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి యం. శంకరనారాణ చెప్పారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 10 వతేదీ ఉదయ 10 గంటలకు కేంద్ర రవాణ, …

Read More »

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఓటీఎస్) పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలి… -థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో పొంచివుందున ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలి ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను …

Read More »

గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…

-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3 సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -డివిజన్ స్థాయి కమిటీ ప్రతి నెల చట్టం అమలు పై సమీక్షిస్తుంది.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్డీవో శ్రీనుకుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. …

Read More »

కొవ్వూరు నియోజకవర్గంలో వాడ వాడల అంబేద్కర్ వర్ధంతి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి గర్వపడుతున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, దేశ భవిష్య నిర్మాణానంలో మనం ఆశించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వలలో పెను మార్పులు సంభవించడానికి? ఆరాధ్యుడు డా.బి ఆర్ అంబేద్కర్ …

Read More »

కొవ్వూరు మండల స్థాయి ఆటల పోటీలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం కప్. 2021 పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులను అభినందిస్తున్నానని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో  కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థులలోప్రతిభ కనబరడానికి ఒక మంచి వేదికగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వారిలో  శరీర దృఢత్వం పెరగడంతో పాటు …

Read More »

సోమవారం స్పందన లో 5 ఆర్జీలు వొచ్చాయి.. ఆర్డీవో

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు అందాయని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలియచేసారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పం దన కార్యక్రమంలో ప్రజల నుం చి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మ ల్లిబాబు మాట్లాడుతూ, ఈరో జు మొత్తం 5 స్పందన దరఖా స్తు ల్లో రేషన్ కార్డు మంజూరు చేయమని, రోడ్లు ఆక్రమణ సర్వే చేయాలని, అర్జీలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల …

Read More »