Breaking News

Latest News

గ్రంధాలయ వారోత్సవాల్లో చిత్ర లేఖనం పోటీలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగంలో పిల్ల లకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని లైబ్రరీయన్ జీ.వి.విఎన్.త్రినాధ్ తెలిపారు. గురువారం ఉదయం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాధ్ మాట్లాడుతూ, దేశభక్తి పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించామన్నారు. పాఠశాల విద్యార్ధులకు జూనియర్ కళాశాల విద్యార్ధులకు జూనియర్ విభాగంలో “మీకు నచ్చిన జాతీయ …

Read More »

టైలరింగ్, బట్టల షాపుతో నెలకు రూ.10 వేలు ఆర్జిస్తున్నా… : యలమాటి వెంకట నాగ జ్యోతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందచేస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎవ్వరూ ఆలోచించని రీతిలో జగనన్న అమలు చేస్తున్నారని పసివేదలకు చెందిన యలమాటి వెంకట నాగ జ్యోతి అలియాస్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలలో తమ జీవన విధానంలో ఆర్ధికంగా ఎంతో మార్పు వచ్చిందన్నారు. తన భర్త 6 నెలలు క్రితం దురదృష్టవశాత్తు మరణించినా డ్వాక్రా రుణాలు, వితంతు పింఛను, ఆసరా చేయూత తో అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. జగనన్న గత రెండు సంవత్సరాలు …

Read More »

పాతశివాలయంలో అమ్మవారి ఆలయ ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూశ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం పాత శివాలయం లో ఉన్న అమ్మవారి ఆలయా ముఖ్య అర్చక పదవి భర్తీకి సక్రమమైన నోటిఫికేషన్ జారీ చేయాలని, వారసత్వం లేనటువంటి వ్యక్తులను అక్రమ పద్ధతిలో ఆర్ జె సి సురేష్ బాబుకు మరియు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు పది లక్షల …

Read More »

ప్రమాదకర వాతావరణ పరిస్థితులలో సముద్రస్నానాలు తగదు… : జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ప్రమాదకర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రజలను అనుమతించడం లేదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్దకు పలువురు అధికారులతో కలిసివెళ్లి వాతావరణ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జె సి డాక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, ప్రచండమైన తుపాను చెన్నైకి …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి… : కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత సూచించారు. గురువారం ఆమె మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు విద్యార్థులతో ఆమె నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి పలువురు విద్యార్థిని విధ్యార్దులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్ …

Read More »

బాలల హక్కులకై కలసి నడుద్దాం!

-విజయవాడను బాలల స్నేహ నగరంగా తీర్చిదిద్దుదాo! -ఆపదలో ఉన్న బాలలకై పిలిస్తే పలికే నేస్తం-చైల్డ్ లైన్-1098 -విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణకై కలసినడుద్దం అని, అందరి సహాయ సహకారములతో విజయవాడను బాలల స్నేహ నగరంగా తీర్చిదిద్దుదాo అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. “ బాలల హక్కుల పరిరక్షణ – వార్డ్ సచివాలయ సిబ్బంది, స్వయం సహాయ సంఘాల పాత్ర” అనే అంశము పై విజయవాడ నగరపాలక సంస్థ, చైల్డ్ …

Read More »

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు-ఆర్ డివో

– తుఫాను లేదా అతిభారీ వర్షాలకు అవకాశం- అప్రమత్తంగా ఉండాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం ఆర్ డివో కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతానికి రెడ్ ఎలర్ట్ ప్రకటించిందని, ఈ నెల 18, 19 తేదిల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపద్యంలో ఈ …

Read More »

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం 7వ డివిజన్ శిఖమణి సెంటర్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం తో కలిసి పర్యటించిన అవినాష్ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ …

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆల‌య అధికారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

Read More »

రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపులో తనిఖీ నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య

-వర్క్‌షాపు పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపులో ఈరోజు అనగా 17 నవంబర్‌, 2021 తేదీన వార్షిక తనిఖీలు నిర్వహించారు. జనరల్‌ మేనేజర్‌ వెంట విజయవాడ డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శ్రీ శివేంద్ర మోహన్‌ మరియు ఇతర సీనియర్‌ అధికారులు (ప్రధాన కార్యాలయం మరియు డివిజన్‌ కార్యాలయాల నుండి) ఈ తనిఖీలలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వ్యాగన్ల పీరియాడికల్‌ …

Read More »