-18 వ డివిజన్ రాణి గారి తోట లో 3896 గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా ఉంచాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందని వై.ఎస్.ఆర్ సి.పి ఫ్లోర్ లీడర్ మరియు స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో భాగంగా 18 వ డివిజన్ పరిధిలోని 3896 కుటుంబాల వారికీ 3 రకాల చెత్త బుట్టల పంపిణీ చేయడం …
Read More »Latest News
ఏ ఒక్కరు వ్యాక్సినేషన్ కానీ వారు ఉండకూడదు…
-సర్వేను 100 శాతం చేపట్టి నాన్ వ్యాక్సినేషన్ వారిని గుర్తించాలి -ఉద్యోగుల విధి నిర్వహణలో సమన్వయం తో కలిసి పనిచెయ్యాలి.. -ప్రతివారం మండల స్థాయి అధికారుల పనితీరు ను గ్రేడింగ్ ఇస్తాము -రాష్ట్రస్థాయి సగటు కంటే ఎక్కువగా ప్రగతి సాధించాలి -జి ఎస్ డబ్ల్యు, మీ సేవా పిర్యాదు లను పరిష్కరించాల్సిన బాధ్యత తహసీల్దార్ లదే. -మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు.. -కలెక్టర్ కార్తికేయ మిశ్రా కె.ఆర్.పురం (ఐటిడిఎ), నేటి పత్రిక ప్రజావార్త : మీ మీ పరిధిలో నిర్దేశించిన లక్ష్యాలను …
Read More »జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జ్వరాలతో బాధ పడుతున్న ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య సేవలు అందించి ప్రజల ప్రా ణాలను కాపాడతామని రాష్ట్ర స్త్రీ శిశు సం క్షేమ శాఖ మంత్రి డా.తానే టి వనిత అన్నారు. కొవ్వూరు 1వ వార్డులో శ్రీరామ కాలనీలో బుధవారం మంత్రి శ్రీరామ్ కాలనీ లో ప్రతీ ఇంటికి వెళ్లి బాధితులను పరామ ర్శించి, బాధి తులతో మాట్లాడి భ రోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత …
Read More »పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కాలనీవాసుల సమస్యలను పరిష్కారం చూపుతాం…
కె.ఆర్.పురం (ఐటిడిఎ), నేటి పత్రిక ప్రజావార్త : పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కాలనీవాసుల సమస్యలను పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కన్నాపురం ఐటీడీఏలో అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన పి.ఎల్. ఎమ్.సి., సమావేశానికి జేసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, అధికారులతో ప్రాజెక్టు లెవెల్ మోనిటరింగ్ కమిటీ (పి.ఎల్. ఎమ్.సి.) సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 45 …
Read More »గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు… :దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని,గెలుపోటములతో సంబంధం లేకుండా అంతటా సమ అభివృద్ధి జరగాలి అనేదే జగన్ లక్ష్యం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 9వ డివిజన్,కెనరా టవర్స్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 22 లక్షల రూపాయలతో నిర్మించబోయే రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి …
Read More »నిరుపేద కుటుంబనికి ఉపాధి కలిపించిన డిఆర్ఆర్ & వైయన్ఆర్ చారిటీస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన గూడూరి అబ్రహం కి జీవనోపాధి నిమిత్తం డిఆర్ఆర్ & వైయన్ఆర్ చారిటీస్ ద్వారా బడ్డీ కొట్టు ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.డిఆర్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ …
Read More »ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని 8వ డివిజన్ పరిధిలో ఉన్న బాబు జగ్జీవన్ మున్సిపల్ స్కూల్లో హ్యాపీ ఫీట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన పిల్లలకు ప్లేట్స్ పంపిణి కార్యక్రంలో తూర్పు నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ హ్యాపీ ఫీట్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారిని అభినందిస్తూ, ఇలాంటి కార్యకరమ్మలు మరిన్ని చేయాలని అన్నారు. ప్రభుత్వం పిల్ల చదువు వారి తినే ఆహారం పట్ల ఎంతో శ్రద్ద చూపిస్తుంది …
Read More »జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసాగా రూ.67.92 కోట్లు… : కలెక్టరు జె.నివాస్
-వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీగా రూ.5.51 కోట్లు… -వైఎస్సార్ యంత్రసేవా పధకం క్రింద సబ్సిడీగా రూ.1.76 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం… -రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఆర్థిక చేయూతనిస్తుంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విత్తనం నుంచి విక్రయం దాకా రైతుల చెయ్యిపట్టుకుని నడిపించే వ్యవస్థను తీర్చి దిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోన్ రెడ్డి చెప్పారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత పెట్టుబడి సహాయం, వైఎస్సార్ …
Read More »జిల్లాలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవననిర్మాణాల పురోగతి వేగవంతం చెయ్యాలి… : కలెక్టరు జె. నివాస్
-అధికారులు నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చెయ్యాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం లాంచింగ్ చేయనున్నదని ఈలోగా బల్క్ మిల్క్ కూలింక్ కేంధ్ర భవనాలను పూర్తి చెయ్యాలని కలెక్టరు జె. నివాస్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లాకలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో వీసి ద్వారా కలెక్టరు జె. నివాస్ జాయింట్ కలెక్టర్లు శివశంకర్, మోహన్ కుమార్ లతో కలసి ఎన్ఆర్ఈజీఎస్ …
Read More »జ్వరాలకీ సంబంధించిన వైద్య సేవలు ప్రారంభించాం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు 1వ వార్డులో శ్రీరామ కాలనీలో జ్వర బాధితులను కలవడం జరిగిందని, ఇవి వైరల్ జ్వరాలు గా ప్రాధమికంగా తెలిసిందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జేసి శ్రీరామ్ కాలనీ లో పర్యటించి ,అనంతరం ప్రభుత్వానికి ఆసుపత్రిలో అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, శ్రీరామ్ కాలనీలో కొందరు జ్వరాల తో, తీవ్ర కాళ్ళ నొప్పుల ( జాయిం ట్ పేయిన్స్ ) …
Read More »