-ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడ్కో నివాసాలకు సంబందించి లబ్దిదారులకు లోన్ డాక్యుమెంటేషన్ విషయమై కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు ఎస్టేట్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి ) ఇన్ ఛార్జ్ డా.ఎ.శ్రీధర్ పర్యవేక్షణలో గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు శిక్షణ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో టిడ్కో ఇళ్ళకు సంబందించి బ్యాంక్ ద్వారా బుణ అందించుటకు ఏవిధంగా డాక్యుమెంటేషన్ చేయాలి అనే అంశాలపై ట్రైనింగ్ ఇస్తూ, అధికారులు …
Read More »Latest News
విజయవాడలో అట్టహాసంగా RR స్పోర్ట్స్ షో రూం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పోర్ట్స్ వేర్ తయారీలో పేరెన్నిగన్న ప్రఖ్యాత సంస్ధ ఆర్ ఆర్ స్పోర్స్ ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ అయ్యింది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ దుస్తుల తయారీ రంగానికి పరిమితమైన ఈ కంపెనీ తాజాగా రిటైల్ రంగంలో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇంతవరకు మగవారికి మన్నికగల స్పోర్ట్స్ వేర్ ను అందిస్తూ ఆదరణ చూరగొన్న ఆర్ఆర్ స్పోర్ట్స్…పెస్టల్స్ బ్రాండ్ పేరుతో లేడీస్ అండ్ కిడ్స్ స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ ద్వారా గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. …
Read More »“వై.ఎస్.ఆర్ ఆసరా” 2వ విడత సంబరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “వై.ఎస్.ఆర్ ఆసరా” 2వ విడత సంబరాలు కార్యక్రమములో భాగంగా శనివారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 34, 35 డివిజన్ లకు సంబందించి కేదారేశ్వరి పేట వి.యం.సి కళ్యాణ మండపం నందు మరియు 39, 41 మరియు 42 డివిజన్లకు సంబందించి విద్యాధర పురం షాదిఖానా నందు ఏర్పాటు చేసిన కార్యక్రమమాలలో దేవాదాయశాఖ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎ.పి.ఐ.ఐ.సి కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ …
Read More »సచివాలయం ఆకస్మిక తనిఖీ… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించుటతో పాటుగా పథకములకు సంబందించిన పూర్తి వివరాలు విధిగా సచివలయాలలోని డిస్ ప్లే బోర్డు నందు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి రాణిగారి తోట సిమెంట్ గౌడౌన్ వద్దన గల 82, 83, 84 మరియు సూర్యారావుపేట లోని 91, 92 వార్డ్ సచివలయాలను తనిఖి చేసారు. సచివాలయం సిబ్బంది యొక్క పని …
Read More »పెద్దేశ్వర్ హార్ట్‌కేర్ సెంటర్‌లో అరుదైన ఆపరేషన్…
-కోతలు, గాట్లతో కూడిన సంప్రదాయ సర్జరీలకు ఇక కాలం చెల్లు -ట్యావి ప్రొసిజర్ చికిత్సతో ఒక్క రోజులోనే డిశ్చార్జ్ -డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోతలు, గాట్లతో కూడిన సంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. కోతల్లేని సర్జరీలు బాగా ప్రాచూర్యంలోకి వస్తున్నాయి. గుండె జబ్బుల చికిత్సల్లోనూ ఇటీవల కాలంలో దెబ్బతిన్న అయోటిక్ కవాటాన్ని మార్పిడి చేయడానికి ఇంతకు ముందు పెద్దగా కోత పెట్టి ఆపై గుండెను తెరిచి కవాట మార్పిడి చేసేవారు. అయితే తాజాగా గజ్జల్లోని …
Read More »ఆశ్వయుజ శుద్ధ తదియ, శనివారము, శ్రీ గాయత్రీ దేవి…
ముక్తా విద్రుడు హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తెర్వహంతీభజే || శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముకా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త …
Read More »2022 జనవరి 5 నాటికి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తాం…
-జిల్లాలో స్వప్ కార్యక్రమం ద్వారా ఓటర్ల చైతన్యవంతులను చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం .. -కలెక్టరు జి. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటర్ల జాబితాలు సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాలు చేర్పులు చేపట్టి 2022 జనవరి 5 నాటికి తుది జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరు బి. నివాస్ అన్నారు. నగరం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల జాబితాలు సవరణ, చేర్పులు మార్పులు వంటి అంశాలపై జిల్లా కలెక్టరు బి. నివాస్ జిల్లాలోని వివివధ …
Read More »యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు సర్వ సన్నద్ధం…
-ఈ అడ్మిట్ కార్డుతో పాటు దానిలో నమోదు చేసిన బడి గుర్తింపు కార్డును కూడా తప్పకుండా తీసుకురావాలి… -ఆ అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే హాజరు కావాలి… -29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు… -పరీక్షకు హాజరు కానున్న 19,674 మంది అభ్యర్థులు -కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ పరీక్ష ఏర్పాట్లు… -ఏది డయిరీ డవలెనె మ్మెంట్ కార్పొరేషన్ యండి బాబు. ఏ. -జిల్లా కలెక్టర్ ఇ.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో అక్టోబరు 10వ తేదీన ఆదివారం యుపిఎస్ సి అధ్వర్యంలో నిర్వహించే …
Read More »భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికా ప్రకటన దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం దుర్గాఘాట్ వద్దవున్న మోడల్ గెష్టు హౌస్ నందు ఏర్పాటుచేసిన విలేఖర్లు సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సౌఖర్యములు పూర్తి అయ్యాయని, నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఇంకా …
Read More »చైల్డ్ ఫండ్ , యూనిసెఫ్ సంయుక్తంగా హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చైల్డ్ ఫండ్ , యూనిసెఫ్ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన హ్యాండ్ హైజీన్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ లో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫుట్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ స్టేషన్ ను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ను తరిమి వేయటం లో ముఖ్య భాగంగా హ్యాండ్ హైజిన్ కెంపయిన్ నిర్వహిస్తున్న చైల్డ్ ఫండ్, యూనిసెఫ్ సేవలు మన జిల్లాలో వున్నవారికి …
Read More »