విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుండి చత్తీస్ ఘడ్ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, నీలాక్షి గోస్వామి దంపతులకు రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్ కు ఆహ్వానించిన గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. గౌరవ గోస్వామిని శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపధ్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు …
Read More »Latest News
పరిశ్రమల్లో 2000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా…ప్రభుత్వ అంచనా…
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుతో భారీగా విద్యుత్తు పొదుపు- అవకాశాలను అందిపుచ్చుకోండి – ఎం ఎస్ ఎం ఈ లకు పరిశ్రమల శాఖ సూచన -తొలిదశలో ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ జరిపించాలని పరిశ్రమల శాఖ సూచన -ఇంధన ఆడిట్ తో విద్యుత్తు పొదుపుతోపాటు ఖర్చూ తగ్గుంది -ఇంధన ఆడిట్, ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేసేలా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి -అధికారులకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్ ఆదేశం -ఇంధన ఆడిట్ కోసం ఏపీసీడ్కో సేవలను వినియోగించుకోవాలని సూచన -ఇంధన సామర్థ్య, …
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘణంగా వీడ్కోలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చతీష్ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈమేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో చతీష్ఘడ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈసందర్భంగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి …
Read More »హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లా ప్రమాణ స్వీకారం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లా(Ahsanuddin Amanullah)చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి(Arup Kumar Goswami) ప్రమాణం చేయించారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి …
Read More »మహిళలు ఆర్ధిక పరిపుష్టిని పెంపొందించాలనే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం…
-కరోనా కష్ట కాలంలో కూడా ఆగని సంక్షేమ పథకములు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని భవానిపురం లారీ స్టాండ్ నందు 40, 43, 45 డివిజన్లకు సంబందించి ఏర్పాటు చేసిన 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాల కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్లతో కలసి పాల్గొన్నారు. ఈ వేడుకలలో మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వయం సహయక సంఘాలలోని మహిళలకు బుణ మాఫీ చేస్తానని వై.ఎస్. జగన్ తన పాద యాత్రలో ఇచ్చిన హామీలను …
Read More »పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాదని శాసనసభ్యలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక కోనేరుపేటలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ పేదప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నదన్నారు. ఆర్ధిక వ్యవస్థపై కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న …
Read More »వైయస్సార్ ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం చైతన్య స్కూల్ గ్రౌండ్లో జరిగిన వైయస్సార్ ఆసరా రెండవ విడత నగదు మంజూరు అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 2,6 డివిజిన్ల లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు కార్యక్రమంలో అవినాష్ ముఖ్య …
Read More »ఆశ్వయుజ శుద్ధ చవితి, ఆదివారము, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాధ్యం మందస్మితం మృగమదోజ్ఞ్యల ఫాలదేశమ్ || శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసితననికొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు …
Read More »నేరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోండి… : అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం అక్రమ మద్యం నియంత్రణ, నేరాల నియంత్రణ, జి .ఎస్.టి. వసూళ్లు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా అక్రమ మద్యం, బెల్ట్ షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ మద్యం, అక్రమ …
Read More »ఆకాశంలో విహరిస్తూ బెజవాడ అందాలు ఆస్వాదిద్దాం…
-ప్రారంభమైన హెలిరైడ్… -ఈనెల 9 నుంచి 17వ తేది వరకు ప్రతీ రోజు ఉ.10 నుంచి సా.5 వరకు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు హెలికాఫ్టర్ లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని జిల్లా యంత్రాoగం, పర్యాటకశాఖ, నగర మున్సిపల్ కార్పొరేషన్. శ్రీ దుర్గామలేశ్వర స్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి.శనివారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత భార్గవ, విజయవాడ సెంట్రల్ ఏంఎల్ ఏ మల్లాది …
Read More »