కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్ని సాంప్రదాయబద్దంగా జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు అనుసరించి, అమ్మవారిని దర్శించి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు పొందాలనిశాసనస్సుభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని శ్యామలాంబ అమ్మ వారి ఆలయ చైర్మన్ శ్రీమతి తెలగంశెట్టి శ్రీదేవి ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వరస్వామి మరియు శ్యామలాంబ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శించారు. అనంతరం ఆయన ఈ నెల 7 వ తేదీ నుంచి 15 తారీఖు వరుకు జరిగే శ్రీదేవి శరన్నవరాత్రుల …
Read More »Latest News
ప్రాథమిక ఆరోగ్య కేంధ్రం ద్వారా ఏపీఎన్ ఆర్టీఎస్ సంస్థ ప్రతినిధులు రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయం…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ కష్టకాలంలో దానిని అరికట్టే చర్యల్లో అవసరమైన సామగ్రిని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ వారిని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి ప్రాథమిక ఆరోగ్య కేంధ్రానికి ఏపీఎన్ ఆర్టీఎస్. సంస్థ రూ.2 లక్షలు విలువచేసే సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా హృదయం భగవన్నిలయమని, .ప్రవాసాంధ్రులు ఏదూర తీరాల్లో ఉన్నా, స్వంత గడ్డకు సేవ చేయాలనే సంకల్పం తో …
Read More »పాలిటెక్నిక్ అడ్మిషన్లు ప్రారంభమవుతున్న దృష్ట్యావిద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలి…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ విద్యార్థులకు కావలసిన అన్నిరకాల వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు) అన్నారు. సోమవారం కలిదిండి పాలిటెక్నిక్ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరారవు మాట్లాడుతూ అడ్మిషన్స్ ప్రారంభమవుతున్న ఈ సమయంలో విద్యార్థుల కు హాస్టల్ సౌకర్యం తప్పనిసరి అని, ఈ విషయం పై ఉన్నతాధికారులతో మాట్లాడమని ప్రిన్సిపాల్ కోరాన్నారు. . జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి వారికి తాను ఫోన్ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నిదర్శనం…
-ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుందని ఇందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తార్కాణం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మండలపరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అవగాహనా సదస్సులో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ తండ్రి రాజన్న పేదల సంక్షేమం కోసం ఒక అడుగు ముందుకువేస్, సీయం జగన్మోహన్ …
Read More »శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో …
Read More »ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డీఓ కార్యాలయ ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ పేర్కొన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా పరిపాలనాధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, మాట్లాడు తూ మొత్తం 15 మంది నుండి స్పందన ఫిర్యాదు లు వచ్చాయాన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం, రెవెన్యూ శాఖ కి సంబంధించిన స్థలాల సమగ్ర సర్వే, …
Read More »గుడ్ మార్నింగ్ వాడపల్లి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికై నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు రూపొందించిన కార్యక్రమమే గుడ్ మార్నింగ్ వాడపల్లి అని కొవ్వూరు మండల పరిషత్ ప్రెసిడెంట్ కాకర్ల నారాయణ అ న్నారు. సోమవారం కొవ్వూరు వాడపల్లి గ్రామం లో గుడ్ మార్నింగ్ వాడపల్లి కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తు న్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు గుడ్ మార్నింగ్ వా డపల్లి కార్యక్రమం ద్వారా ప్రజలనే …
Read More »పేద ప్రజలకు అర్హత ఉన్న ప్రతీ ఒ క్కరికి ప్రభుత్వ పధకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు సభ్యుల అధికారాలు తెలుసుకొని పేద ప్రజలకు అర్హత ఉన్న ప్రతీ ఒ క్కరికి ప్రభుత్వ పధకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డి. యల్. డి. ఓ, పి. జగ దాంబ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల లో కొవ్వూరు మండలపరిధిలోని 98 వార్డుసభ్యులకు మాస్టర్ ట్రైన ర్స్ తో శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడి న ప్రజా …
Read More »వైద్యాశాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాతీయ ఆరోగ్యమిషన్ పధకం క్రింద తాత్కలిక పద్దతిలో ఒక ఏడాది కాల పరిమితితో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ జగ్గయ్య పేటలో 2, నూజివీడులో 1, విజయవాడలో 2 మొత్తం 5 వైద్యాధికారుల నియమాకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా. ఎం. సుహాసిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వారి ఓరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో మచిలీపట్నంలో …
Read More »చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ స్వచ్ఛంద సేవా సంస్థల సేవాతత్పరత అభినందనీయం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే వివిధ ఉపకరణాలు పెద్ద మనస్సుతో అందిస్తున్న స్వచ్ఛంధ సేవా సంస్థల సేవాతత్పరత, ఔన్నత్యం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ వారి సౌజన్యంతో చైల్డ్ ఫ్రెండ్లీ కోవిడ్ కేర్ విభాగానికి వివిధ వైద్య ఉపకరణాలను నిర్వాహకులు మంత్రి …
Read More »