-పశ్చిమ నియోజకవర్గ కొండప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలి -కొండ చరియలు విరిగి పడకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ సొరంగం ప్రాంతం వద్ద బషీర్ వీధి మరియు నూకాలమ్మ దేవాలయం ఎదురు వీధిలో అనేక ఇళ్ళమీద కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సందర్శించి బాధితుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడు ఈ ప్రాంత …
Read More »Latest News
త్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ…
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో ఆదివారం నిర్వహించిన త్రిబుల్ ఐటీ లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఎంట్రన్స్ టెస్ట్ ను రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతస్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని, అటువంటి విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహిస్తున్న …
Read More »పర్యావరణ పరిరక్షణలో ప్రజా చైతన్యమే కీలకం : ఉపరాష్ట్రపతి
-ఈ దిశగా ప్రభుత్వాలతోపాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషిచేయాలి -వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా మరిన్ని పరిశోధనలను జరగాలి -సీఎస్ఐఆర్ 80వ వ్యవస్థాపకదినోత్సవ వేడుకల్లో ప్రసగించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు -కరోనాకు టీకా తీసుకురావడంలో అహోరాత్రులు శ్రమించిన శాస్త్రవేత్తలు, వైద్యులు, పరిశోధలకులకు ప్రశంసలు -వినూత్న ప్రయోగాలపై యువతలో ఆసక్తి పెరుగుతుండటాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి -మానవాళి సౌకర్యవంతమైన జీవితం, వారి శ్రేయస్సే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలని సూచన న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు జీవనానుకూల పరిస్థితులను …
Read More »జగనన్న స్వచ్ఛ సంకల్పంతో క్లీన్ ఏపీ దిశగా అడుగులు…
-గాంధీ జయంతి సందర్బంగా 2,600 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)- ‘‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’’ పేరిట వినూత్న …
Read More »నవరత్నాలు పేదలందరికి ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికి ఇళ్లకు సంబంధించి హౌసింగ్ మ్యాపింగ్ నూరు శాతం పూర్తి చేయాలని సంబంధింత అధికారులను, సిబ్బందిని విజయవాడ సబ్ స్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశించారు. స్థానిక నార్త్,సెంట్రల్ తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి విఆర్ఓ లు, రెవెన్యూ సిబ్బంది తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ మ్యాపింగ్ కు సంబంధించి ఇంత వరకు 92 శాతం పూర్తి చేసారని మిగిలినది కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితికి …
Read More »ప్రశాంతంగా స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు…
-ఈనెల 28,29,30 తేదీల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు -డిఆర్ఓ యం.వెంకటేశ్వర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ ఇంజినీర్లు ఎంపిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక బిషప్ అజరయ్య బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన పరీక్షల నిర్వహణ తీరును ఆదివారం డిఆర్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ పరీక్షలకు 32 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అనంతరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 28,29,30 తేదీల్లో నిర్వహించే డిపార్ట్మెంటల్ …
Read More »తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంట్లో ఉంటే/ If indoors • ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయండి. • తలుపులు మరియు కిటికీలు మూసివేసి ఉంచండి. • మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి. • రేడియో న్యూస్ వినండి,అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి. • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి. • భవనం కూలిపోవటం జరుగుతుంటే,దుప్పట్లు, రగ్గులు లేదా …
Read More »పేద ప్రజల స్వయం ఉపాధి కి అండగా ఆర్ధిక భరోసా గా ఆసరా… లబ్దిదారులమనోగతం…
కొవ్వూరు,నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ పేదల కుటుంబా లలో పేదరికాన్ని నిర్ములించి పేదల కుటుంబాలల్లో ఆర్థిక భరోసా ను కల్పించడం జరుగుతోంది అని కొవ్వూరు పురపాలక కమీషనర్, కె. టి. సుధాకర్ అన్నారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మో హన్ రెడ్డి ప్రత్యేకంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు పరచడం జరిగిం దన్నారు వై. ఎస్. ఆసరా పధకం ద్వారా …
Read More »గులాబ్ తుఫాన్ ను ఎదుర్కోనేందుకు అధికారులు ప్రజా ప్రతినిధులు సిద్దంగా ఉండాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు -జిల్లా కలెక్టర్ తో ఫోన్లో సమీక్షించిన మంత్రి -ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు -గ్రామాల్లో సర్పంచ్ లు చురుకుగా పనిచేయాలి -ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు -విపత్తు శాఖ కమీషనర్ కన్నబాబుతో మాట్లాడిన మంత్రి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుఫాన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది …
Read More »సర్వేయర్ సంయుక్త కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్కే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి, ఎర్రబాలెం-3 సర్వేయర్ పారేపల్లి సంయుక్త అనారోగ్యంతో బాధపడుతూ మణిపాల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వీరికి EHS లేనందున, రేషన్ కార్డ్ లేదని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే సంయుక్త వైద్యానికి తన సహాయంగ 1 లక్ష రూపాయలను ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు MRO కార్యాలయం నందు MRO గారు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు చేతుల మీదుగా వారి …
Read More »