Breaking News

Latest News

తిరుపతి ప్లాంట్ ను ఆదర్శంగా తీసుకుంటాము … : ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తడి,పొడి చెత్త సేకరణ ప్లాంట్ ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగ అమలు చేస్తామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ అన్నారు. తిరుపతి నగరంలో సేకరించిన చెత్తను తూకివాకం దగ్గర ఏర్పాటుచేసిన ప్లాంట్ లో శుద్ది చేసే యూనిట్ ను సోమవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ …

Read More »

శ్రీశ్రీ కళావేదిక మరో ఘనత…

-మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో స్థానం శ్రీ శ్రీ కళావేదిక సొంతం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్య చరిత్రలో ఐ ఎస్ ఓ (ISO) గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈమేరకు వేదిక జిల్లా అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ఉపాధ్యక్షులు డా.జెన్నె ఆనందకుమార్, ప్రధానకార్యదర్శి కొత్తపల్లి సురేష్, కార్యదర్శులు కోటిగారి వన్నప్ప, టివి రెడ్డిలు హర్షం వ్యక్తంచేశారు. జాతీయ ఛైర్మన్ డా. …

Read More »

‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’’ భద్రతా అవార్డులను ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య

-జోన్‌లోని 38 మంది ఉద్యోగులకు ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’’ అవార్డుల ప్రదానం -వర్షా కాలంలో ముందు జాగ్రత్త చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి : జీఎమ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి అవాంఛనీయ ఘటనల నివారణకు అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరించిన జోన్‌లోని 38 మంది ఉద్యోగులకు ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’’ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. 19 జులై 2021 తేదీన సికింద్రాబాద్‌లోని …

Read More »

మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరం గవర్నర్ గా హరిబాబు ఇవాళ ప్రమాణం చేశారు. గత వారంలో ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించారు. సోమవారం నాడు ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గా ప్రమాణం చేశారు. ఇటీవలనే గవర్నర్ల బదిలీలలు నియామకాలు చోటు చేసుకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. హరిబాబు సోమవారం నాడు ఐజ్వాల్‌లోని రాజ్ భవన్ లో హరిబాబు ప్రమాణం చేయించారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర …

Read More »

కనకదుర్గమ్మను దర్శించుకున్న విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంనకు కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు  విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ  శ్రీ అమ్మవారి దేవస్థానం నకు విచ్చేయగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ  డా.జి.వాని మోహన్, ఐఏఎస్,  ఆలయ కార్యనిర్వహనాధికారి  డి.భ్రమరాంబ  ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి పలికారు. మంత్రి వెల్లంపల్లి …

Read More »

నిరుద్యోగ యువతను వైసీపీ నయవంచనకు గురి చేసింది… : పవన్ కల్యాణ్

-రెండున్నర లక్షల ఉద్యోగాలని హామీ… పాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10వేల ఉద్యోగాలంటారా? -వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులు సృష్టించారు… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? -నిరుద్యోగ యువత కోసం అన్ని జిల్లాల్లో జనసేన కార్యక్రమాలు… -యువతకు న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుంది -జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న పరిస్థితి, నయవంచనకు గురయ్యామనే వేదన అందరినీ కలచి వేస్తున్నట్లు జనసేన అధ్యక్షులు  పవన్ కల్యాణ్ …

Read More »

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని…

-అంతరాలయంలో వైభవంగా అభిషేక పూజలు గుడివాడ / ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వామివారికి సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి ఆలయానికి వచ్చిన మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం …

Read More »

రైతును రాజుగా చేయాలన్న వైఎస్సార్ కలను నిజం చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి…

-రైతులకు మేలైన విత్తనాలను పంపిణీ చేస్తున్నాం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని -ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరిగా నమోదు చేసుకోవాలి.. -వైఎస్ఆర్ చేయూత కింద 10 వేల పశువులను, 5 వేల గొర్రెలు, మేకలను రైతులకు అందించాం.. -రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమం నిర్వహణకు చర్యలు. : కలెక్టరు జె. నివాస్ గుడివాడ/ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …

Read More »

సీఎం జగన్మోహన్ రెడ్డి ది చేతల ప్రభుత్వం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతి కోరుకునే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక ఆధ్వర్యంలో  శాసనసభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. యామజాల నరసింహమూర్తి  సభాధ్యక్షన ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు.  శాసనసభ్యులు మల్లాది విష్ణు  …

Read More »

క్లీన్ విజయవాడ దిశగా అడుగులు : మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 58వ డివిజన్ కార్పొరేటర్  అవుతు శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి తో కలిసి నందమూరి నగర్, భరతమాత కాలనీలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీరు, అంతర్గత రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని …

Read More »