అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా …
Read More »Latest News
కిడ్నీ రీసర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం కావాలి…
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్దాన ప్రాంత కిడ్నీ రోగులకు పూర్తి స్థాయి చికిత్స అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కార్ ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి డాక్టర్ అప్పలరాజు ఉద్దానం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి …
Read More »పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణం…
-ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న ప్రదేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా …
Read More »సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు …
Read More »ప్రకాశం జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి… : సోమువీర్రాజు
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లాలో రక్షణ వ్యవస్థ సముదాయం, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సముదాయాలు, ఫిషింగ్ బెర్త్్న పూర్తిచేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు ఒంగోలులో ఆదివారం మాట్లాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాను రాయలసీమలో కలపకుండా మధ్యస్థంగా వదిలేశారని, కేంద్రం సహయాన్ని స్వీకరించకపోవడంతో జిల్లా మరింత వెనుకబాటుతనానికి గురైందన్నారు. ప్రకాశం జిల్లాకు కేంద్రం కేటాయించిన డిఫెన్స్ క్లస్టర్ను పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాని దీని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం …
Read More »వైభవంగా కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవముగా ప్రారంభించబడినది. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు కనకదుర్గానగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ విచ్చేయగా, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ …
Read More »ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం!
-కనీసం 5 శాతం వడ్డీ సొమ్మును ప్రభుత్వం చెల్లించాలి -అలాంటి రుణాలు అందిస్తే ఈఈ కార్యక్రమాల అమలు పెరుగుతుంది -పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఉత్పాదక పెరుగుతుంది -కేంద్రానికి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ -రాష్ట్రంలో 2932 మిలియన్ యూనిట్ల ఆదా.. రూ.2014 కోట్ల పొదుపు -పీఏటీ 1, 2 దశల్లో 0.21, 025 ఎంటీవోఈ ఇంధన ఆదా -పరిశ్రమల్లో ఐవోటీ టెక్నాలజీ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక -దేశంలో 2031 నాటికి 86.9 ఎంటీవోఈ ఆదా చేయాలని అంచనా.. -దీనివల్ల రూ.10.02 …
Read More »ఆస్రా ప్రచార రథం వినియోగదారులకు ఒక చైతన్య రథం… : న్యాయమూర్తి మాధవరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య వినియోగదారులకు అండగా, ఆసరాగా మేమున్నామని చెప్పే ప్రచార రథాన్ని న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల న్యాయ స్థానం న్యాయమూర్తి మాధవరావు, డీసీపీ మేరీ ప్రశాంతి తో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తరుణ్ కాకాని ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా …
Read More »రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోతిన వెంకట మహేష్ గెలుపు కోసం పని చేస్తాం …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి …
Read More »కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటు : మేదర సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటని ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కత్తి మహేష్ అంటే దళితులకు పీడీతులకు అండని ఆయన చరిత్ర పట్ల కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. కత్తి మహేష్ కుటీల బ్రహ్మణ వాదాన్ని నిరసించారని అన్నారు. చరిత్రను వక్రీకరణను విమర్శించారని అది హిందు మతోన్మాదులకు శరాఘాతంగా తగిలిందని అన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం, సాహసం కత్తి మహేష్ సోత్తని …
Read More »