-ఎమ్మేల్యే డిఎన్ఆర్ కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : అవసరమైన ప్రాంతానికి పటిష్టమైన రహదారి నిర్మాణం శ్రీ పాతాళ భోగేశ్వస్వామి వారి ఆశీస్సులతో నేడు కార్యరూపం దాల్చడం చాలా సంతోషముగా ఉందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి ఆర్ ఆండ్ బీ మెయిన్ రోడ్డు ఆర్చి నుంచి శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి వారి ఆలయం వరకు 2.8కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డిఎన్ఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మక నిర్మాణాలకు దేశంలోనే పేరు పొందిన విశ్వాసముద్ర ఇంజనీరింగ్ …
Read More »Telangana
రైతు సంక్షేమమే….ప్రభుత్వ లక్ష్యం…
-అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు… -విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు అన్నిసేవలు ఆర్బీకేలు ద్వారా లభ్యం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసాను అందిస్తూ ఆదుకుంటుంది. ప్రజల ఆకలి తీర్చి అన్నం పెట్టే రైతన్న గతంలో విత్తణాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు విషయంలో దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నాడు. నేడు వారు నివశిస్తున్న …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ రూ.7.50 లక్షలు…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరుగురికి వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల 50 వేలు అందించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు ఉంటూ, ఆపదలో అన్నలా సంక్షేమ పథకాలతో …
Read More »‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష రీసర్వే తో వ్యవసాయ భూములు సమగ్ర సర్వే
-రోవర్ మిషన్, క్యూజిఎస్ సాఫ్ట్ వేర్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో భూమిరికార్డుల ఆధునికీకరణతో రాబోయే కాలంలో భూములకు రక్షణ… -ఆర్డీవో ఎస్.మల్లిబాబు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఒక బృహత్తరమైన కార్యక్రమమని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. వ్యవసాయ భూములు రీసర్వే పథకం అమల్లో భాగంగా శనివారం ఆర్డీవో కార్యాలయంలో 13 మండలాలకు చెందిన ఎంపిక చేసిన అధికారులకు, సిబ్బందికి ఆర్డీవో సమక్షంలో మాస్టర్ …
Read More »కుమారి గెడ్డం స్రవంతి మృతిపై విచారణాధికారిగా కొవ్వూరు ఆర్డీవో
-మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం నందు ది.05.11.2021 ఉదయం గం.10.30 లకు విచారణ -విచారణాధికారి ముందు హాజరై తగిన వివరాలు అందచెయ్యగలరు -ఆర్డీవో ఎస్. మల్లిబాబు కొవ్వూరు / తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు చదువుతూ ది.28.10.2021 న గెడ్డం సురేష్ వారి కుమార్తె కుమారి గెడ్డం స్రవంతి (8 వ తరగతి) అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ పశ్చిమగోదావరి జిల్లా వారు …
Read More »అన్నదాతల అభివృద్ధితో దేశాభివృద్ధి… : ఉపరాష్ట్రపతి
· కరోనా వేళ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరువలేనిది · రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదు, తమ జీవితం · మట్టిలోని సారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం · వ్యవసాయం అంటే పండిచడమే కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా · వ్యవసాయ రంగం సాంకేతిక బాట పట్టాలి · ముప్పవరపు ఫౌండేషన్ – రైతునేస్తం అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి · 17 సంవత్సరాలుగా రైతులకు చేదోడుగా నిలవడమే గాక, అవార్డులను అందజేస్తున్న రైతునేస్తం …
Read More »విఐటి -ఏపి విశ్వవిద్యాలయ ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులకు ఘనసన్మానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి -ఏపి విశ్వ విద్యాలయం ప్రాంగణ ఎంపికలు సాధించిన విద్యార్థులను శనివారం విజయవాడ బందరురోడ్డు లోని ఓ హోటల్ నందు ముఖ్య అతిథి కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ సమక్షంలో సత్కరించింది. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని నాణ్యమైన విద్యకు చిరునామా విఐటి -ఏపి విశ్వ విద్యాలయం అని తెలియజేశారు. అతి తక్కువ సమయంలో ఇటువంటి ప్రాంగణ ఎంపికలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. ఉపాధి కల్పించిన సంస్థలో నిజాయితీ, …
Read More »స్ట్రోక్ నివారణకు తొలి గంటే అత్యంత కీలకం…
-అను న్యూరోలో వరల్డ్ స్ట్రోక్ డే ముగింపు కార్యక్రమం -ఒత్తిడి లేని జీవితాన్ని అధిగమించడం ముఖ్యం -అను న్యూరో వైద్యబృందం డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ తోట నవీన్, డాక్టర్ నటరాజ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ: నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆ ప్రభావం మెదడుపై పడి తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అను న్యూరో వైద్యబృందం డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ తోట నవీన్, డాక్టర్ నటరాజ్‌లు స్పష్టం …
Read More »సిఎస్ డా.సమీర్ శర్మ అధ్యక్షతన ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అధ్యక్షులు డా.సమీర్ శర్మ అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో పాల్గొన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెంటనే పిఆర్సి నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని,ప్రతినెల 1వ తేదీన జీతాలు, ఫించన్లు చెల్లించేలా చూడాలని,కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల స్థానే కారుణ్య నియామకాలు …
Read More »జాతీయ మీడియా అవార్డులు-2021 కు ఎంట్రీలు ఆహ్వానం…
-ప్రింట్, టి.వి.,రేడియో, ఇంటర్నెట్/సోషల్ మీడియా కేటగిరీల్లో పురస్కారాలు -నవంబరు 30వ తేదీ లోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపాలి -2022 జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున అవార్డులు ప్రధానం -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు 2012 నుండి కృషిచేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డులను ప్రధానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య …
Read More »