-వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ పధకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం… -ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నాం… -స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాతా శిశువులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ …
Read More »Telangana
పంట పొలాల కు నష్ట పరిహారం రావాలంటే గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కాపవరం గ్రామం లో గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షా లకు కొవ్వాడ కాలవ నుండి నీరు ఎక్కువ గా రావడం వల్ల గ్రామంలో రెండు వందల ఎకరాలు పైగా నీట మునగడం జరిగిందని తహాసీల్ధార్ బి.నాగరాజు నాయక్ అన్నారు. బుధవా రం కాపవరం గ్రామంలో గులాబ్ తుఫాన్ కారణంగా ముం పునకు గు రైన పంట పొలాలను నాయక్ పరిశీలించారు. నాగరాజు నాయక్ తో కలిసి కాపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ సుంకర పద్మిని …
Read More »తల్లీ బిడ్డలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం… : ఎంపీపీ గద్దే పుష్పరాణి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లీ బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్ వాడీ కేంద్రాలు ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గద్దే పుష్పరాణి అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఎన్జీవో హోమ్ లో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీడీవో వెంకటరమణ తో కలసి ఎంపీపీ పుష్పరాణి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ తల్లీ బిడ్డల సంక్షేమమే ఆంగన్ వాడీ కేంద్రాల ప్రదాన లక్ష్యంగా …
Read More »చిన్నారుల్లో పోషక ఆహార లోపాన్ని సరిచేయడానికే పోషణ్ మాహ్…
-సాంబశివ రావు మదమంచి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమృద్ధికర పోషకాహారం మనిషి ఎదుగుదలలో అడుగడుగునా అత్యంత ఆవశ్యకం అన్న విషయాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలను పోషణ్ మాహ్ గా దేశమంతటా జరుపుతోంది. ఇది, పోషణ్ అభియాన్ లో భాగం. పోషణ్ అభియాన్ మిషన్ కి ప్రధాని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి చిన్నారుల్లో పౌష్టికాహారలోపాలను సరిచేయడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ పోషణ్ అభియాన్ అనేది కేవలం ఓ సాధారణ కార్యక్రమం కాదు. …
Read More »హోమంలో ఆంజనేయ స్వామి దర్శనం…
-జన్మ జన్మల భాగ్యము అంటున్న భక్తులు ఋత్విక్కులు నిర్వాహకులు… -రామవరప్పాడు అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ దర్శనం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్తితో ఉన్న భక్తులకు నేనున్నా అంటూ అభయహస్తం అందిస్తూ వారి బాధలను తొలగించేందుకు స్వామి అనునిత్యం భక్తులకు అండగా ఉంటారన్న ఋషుల మాట మరొకసారి నిజమని నేడు రుజువయింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ అద్భుతం చోటు చేసుకున్నది బ్రహ్మశ్రీ మావుడురు సతీష్ కుమార్ శర్మ , …
Read More »విద్య, వైద్యం, వ్యవసాయంలో ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగం పెరగాలి : ఉప రాష్ట్రపతి
-ప్రజాసేవలకు సంబంధించిన అంశాల్లో విశ్వవిద్యాలయాలు, స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి -నూతనకల్పనలే అభివృద్ధి మంత్రాలు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్ష -ఐఐటీల వంటి ఉన్నతవిద్యాసంస్థలు సృజనాత్మకత కేంద్రాలుగా నిలవాలని సూచన -యువత రాజకీయాల్లోకి రావాలి.. తద్వారా ఈ రంగంలో గణనీయమైన మార్పులో భాగస్వాములు కావాలి -ఐఐటీ జోధ్‌పూర్‌లోని జోధ్‌పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి -ఫ్యాబ్ ల్యాబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) సిస్టమ్స్ భవనానికి శంకుస్థాపన జోధ్‌పూర్ (రాజస్థాన్), నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ఇ-శ్రమ్ పోర్టల్ పర్యవేక్షణ సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల రిజిష్ట్రేషన్ కై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇ-శ్రమ్(e-SHRAM) పోర్టల్ అమలు పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ(SLMC)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఆర్టి సంఖ్య.220 ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ఈమేరకు రాష్ట్ర కార్మిక,ప్యాక్టరీస్,మరియు బీమా మెడికల్ సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తాం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉండి పింఛను అందుకోలేని ఏ ఒక్కరినీ వదలకుండా కుల, మత, పార్టీలకు అతీతంగా పింఛన్లు అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. మంగళవారం ఉదయం వివిధ సమస్యలపై తమ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత మేర కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి …
Read More »మైలవరం మండలంలో విసృత పర్యటన చేసిన సబ్ కలెక్టర్…
-గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం, ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన సబ్ కలెక్టర్… -ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి… విజయవాడ/మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మండలంలో మంగళవారం విజయవాడ సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ విసృత పర్యటన చేసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తీరును పరిశీలించారు. తొలుత మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో సీతారామపురం తాండలో పర్యటించిన సబ్ కలెక్బర్ ఆర్ వైఎస్ఆర్ వో భూములను పరిశీలించారు. అనంతరం మైలవరం మండలంలోని మోరుసుమిల్లి గ్రామంలో పర్యటించి ఇళ్ల …
Read More »పేదలందరికి ఇళ్ల నిర్మాణానికి క్రషర్ యాజమాన్యల సహకారం అవసరం…
-తక్కువ ధరకే మెటల్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి….. -జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికి ఇళ్లు నిర్మాణ కార్యక్రమం దిగ్విజయం చేసేందుకు క్రషర్ యాజమాన్యల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ కె. నివాస్ అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం క్రషర్ నిర్వహణ ప్రతినిధులతో కలెక్టర్ జె.నివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పేదలందరికి ఇళ్లు కార్యక్రమం …
Read More »