Breaking News

Telangana

జిల్లా లో 29 పరీక్షా కేంద్రాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గుర్తింపు… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అక్టోబరు 10న నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా లో 13,674 మంది పరీక్షలు వ్రాయనున్నట్లు తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అక్టోబర్ 10 న నిర్వహించనున్న సందర్భంగా సర్వీస్ కమిషన్ ప్రతినిధులు శుక్రవారం దేశ వ్యాప్తంగా ఏర్పాటు …

Read More »

జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి…

-లెక్కింపు ప్రక్రియ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి -ఎంపీటీసీ, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలు ,స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలించిన జేసి (ఆసరా) పి.పద్మావతి తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తణుకు లోని ఆకులు శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 19 వ తేదీ (ఆదివారం ) నిర్వహించే కొవ్వూరు డివిజన్ పరిధిలోని జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జేసి (ఆసరా), కొవ్వూరు డివిజన్ ఇంఛార్జి ఆర్డీఓ పి. పద్మావతి పరిశీలించారు. అందులో భాగంగా బ్యాలెట్ …

Read More »

కరెంట్ ఛార్జీల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే…

-విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారానికి గత ప్రభుత్వం అవలంభించిన అస్తవ్యవస్థ విధానాలే కారణం -కరెంటు చార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధం -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 60వ డివిజన్ వాంబేకాలనీలోని ఈ, ఎఫ్ బ్లాక్ లలో వైఎస్సార్ సీపీ డివిజన్ …

Read More »

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్సు కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప నిర్మాణాలను చేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  తెలిపారు. దేవతలచే పూజలందుకొన్న భగవాన్ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని పేర్కొన్నారు. విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడికి.. విశ్వ బ్రాహ్మణులు వారసులుగా …

Read More »

వచ్చే వేసవి కల్లా సబ్ స్టేషన్ల నిర్మాణాలన్నీ కొలిక్కిరావాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-విద్యుత్ శాఖ మూలంగా పెన్షన్ దారులు ఇబ్బందులు పడకూడదు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీసీపీడీసీఎల్ అధికారులతో సబ్ స్టేషన్ల నిర్మాణాల పురోగతిపై శాసనసభ్యులు మల్లాది విష్ణు సమీక్ష నిర్వహించారు. ఉడాకాలనీ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, శ్రీనగర్ కాలనీ, కార్మిల్ నగర్ లలో ఒక్కొక్కటి రూ. 5 కోట్ల నిధులతో మంజూరైన మూడు కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించాలని …

Read More »

బీసీలకు, జోగిరమేష్ కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-కుట్రలు, నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ… -చంద్రబాబు డైరక్షన్ లోనే జోగి రమేష్ పై దాడి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యల‌ను, ఎమ్మెల్యే జోగీ రమేష్ పై టీడీపీ నాయకుల దాడిని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు  తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు, టిడిపి నేతలు రాష్ట్రంలో రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్రబాబు ఇంటి వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న వ్యక్తం చేస్తున్న‌ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ …

Read More »

పెడనలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డివో…

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేది ఆదివారం జడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు పురస్కరించుకుని బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి పెడన కప్పలదొడ్డి రోడ్డులో బొడ్డు నాగయ్య గవర్నమెంటు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. బ్యారీ కెడింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ డివో మాట్లాడుతూ పెడన నియోజక వర్గ పరిధిలో గల గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జడ్ పిటిసి …

Read More »

క్రీడా సంఘాల ప్రతినిధులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ స‌మావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలో యువ‌త జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి క్రీడ‌ల్లో రాణించే విధంగా క్రీడా సంఘాల కృషి చేయాల‌ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్ క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల‌కు, యువ‌త రాణించే విధంగా క్రీడా సంఘాలు ప‌నిచేయాల‌న్నారు. న‌గ‌రంలోని క్రీడా ప్రాంగణముల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌లు క‌ల్పించేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. సమావేశంలో SAAP అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్ ) ఎస్. వెంకట రమణ, డి.ఎస్.డి.ఓ బి.శ్రీనివాసరావు, నగరపాలక …

Read More »

త్వరలో అందుబాటులోకి వెట‌ర్న‌రీ కాల‌నీ పార్క్… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం పెంపొందించాల‌ని, చిన్నారుల‌కు ఆకర్షించే విధంగా అత్యంత సుంద‌రంగా పార్క్ ల‌ను అభివృద్ది చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శుక్ర‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి క‌మిష‌న‌ర్ 4వ డివిజ‌న్ గురునాన‌క్ కాల‌నీ, వెటర్నర్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. వెటర్నర్ కాలనీ చుట్టు ప్ర‌క్క‌ల ఉన్న 4 మీట‌ర్లు బీటి రోడ్డును 5 -1/2 వెడ‌ల్పు చేసి బి.టి రోడ్డుగా అభివృద్ధి పరచాలని అధికారుల‌కు అదేశించారు. …

Read More »

రాష్ట్రంలో మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి…

-మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయి… -దేశంలోనే మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్  విగ్రహం వద్ద రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న దాడుల గురించి క జనసేన పార్టీ విజయవాడ నగర కమిటీ అధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు , మహిళా నాయకులు , కార్పొరేటర్లు గా పోటీ చేసిన అభ్యర్థులు, …

Read More »