Breaking News

Telangana

సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీల నోడల్ అధికారుల నియామకం, జిల్లా కంట్రోల్ రూమ్, ఫిర్యాదుల నివేదిక తదితర అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …

Read More »

ప‌టిష్ట స‌మ‌న్వ‌యానికి కమాండ్, కంట్రోల్ కేంద్రం ఏర్పాటు

– ఫిర్యాదుల ప‌రిష్కారంతో పాటు నివేదిక‌ల నిర్వ‌హ‌ణ కూడా కీల‌కం – పూర్తి అవ‌గాహ‌న‌తో బృంద స్ఫూర్తితో ఎన్నిక‌ల విజ‌య‌వంతానికి కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛాయుతంగా, నిష్ప‌క్ష‌పాతంగా ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. ఇందులో భాగంగా ప‌టిష్ట స‌మ‌న్వ‌యానికి జిల్లాస్థాయి స‌మీకృత క‌మాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటుచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్ …

Read More »

అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలి.

-జిల్లాస్థాయి స్పందనలో 108 ఆర్జీలు నమోదు. -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, డీఆర్వో వి. శ్రీనివాసరావులు ఆర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ …

Read More »

ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి .. జిల్లా రెవెన్యూ అధికారి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి …

Read More »

కేంద్ర ప్రభుత్వం పీఎం సౌర విద్యుత్ పథకం ప్రారంభించింది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దిగువ, మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం సౌర విద్యుత్ పథకం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఏపీ సి పి డి సి ఎల్ సౌర విద్యుత్ పథకంపై రూపొందించిన గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగువ, మధ్య తరగతి నివాస వినియోగదారులు వారి గృహాలకు తగిన రూఫ్ టాప్ సోలార్ …

Read More »

కమిటీ చైర్మన్ ,సభ్యులు సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మేలు కలిగేలా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ ల నిర్వహణ పనులు సాగునీటి విడుదలకు ముందుగానే చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కమిటీ చైర్మన్ జన్ను రాఘవరావు అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో స్పందన మీటింగ్ హాల్లో జరిగింది. జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యలు కమిటీ చైర్మన్ ,సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రేయిన్ల నిర్వహణ పూడిక తీత పనులు సాగునీటి …

Read More »

క్షయ వ్యాధిపై అవగాహనా శిభిరాలు ప్రారంబం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆటోనగర్ నాలుగవ క్రాస్, ఐదవ రోడ్డు నందు 21 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిభిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికులు ఆరోగ్యం కొరకు వాసవ్య మహిళా మండలి క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, క్షయవ్యాధి లక్షణాలైన రొండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, తరచూ …

Read More »

సజావుగా జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షలలో ఈరోజు సాంఘిక శాస్త్రం తెలుగు భాషా ఉపాధ్యాయులకు పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో 14,482 మందికి గాను 12076 మంది అంటే 83.38 శాతం మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన తెలుగు భాషా ఉపాధ్యాయుల అర్హత పరీక్ష లో 16,524 మందికి గాను 15,048 మంది అంటే 91.06% మంది హాజరయ్యారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల …

Read More »

నేటి నుండి (5.3.24) విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 % కోటా కింద ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25శాతం సీట్లు అనాథలు, దివ్యాంగులు, సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా 09.02.2024 నుండి 01.03.2024 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు (9,350) విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. నేటి నుండి (5.03.24) రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని విద్యార్థులు 25 శాతం కోటా …

Read More »

ఐ.టి.విభాగం పనితీరుని అభినందించిన సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు

-నిన్న కోల్ కతా లో అవార్డు అందుకున్న అధికారులు -ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి మరోసారి దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 వ సంవత్సరానికి గాను ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ విభాగంలో వరుసగా 6వ సారి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డుకు ఎంపికై, నిన్న అనగా 02.03.2024వ తేదీన కోల్ కతలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఈ అవార్డు గెలుచుకుంది.  కాగా, ఈ రోజు సంస్థ ఎం.డి. సిహెచ్. …

Read More »