Breaking News

Telangana

ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఈ వి ఎమ్ గోడౌన్ …

Read More »

జైళ్ళలో ఖైదీల భద్రత, పరివర్తన ముఖ్యం

-సూపరింటిండెంట్ ఎస్, రాహుల్ రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : ఖైదీల భద్రత, పరివర్తనకే జైళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటిండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీల అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసే వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ద ఖైదీలకు పరీక్షలు అనంతరము స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగి, వాటిని అందజేశారు.ఈ సందర్భంగా శ్రీరామ్ రాహూల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైళ్ల …

Read More »

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 45 బెంచ్ లు నిర్వహణ -ఈరోజు  సాయంత్రం 7 గంటల వరకు   1448 కేసులు పరిష్కారం చేసి అవార్డ్ లు జారీ -ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి  / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు …

Read More »

సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుల అభ్యర్థుల, వారి ఏజెంట్స్ సమక్షంలో ఆడిట్

-హాజరైన వ్యయ పరిశీలకులు -జూలై 4 లోగా పూర్తి స్థాయిలో వివరాలు అందచెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రీ పార్లమెంట్, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఖర్చులను వ్యయ పరిశీలకుల సమక్షంలో సంబంధిత వివరాల రిజిస్టర్లను తనిఖీ చేయ్యడం జరిగింది. ఆమేరకు ఆయా ప్రతినిధులు సమక్షంలో కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.ఈ …

Read More »

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

-జిల్లాలో 2,44,302 మంది లబ్దిదారులకు జూలై 1 న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. -రూ.165.13 కోట్ల నగదు ఇంటింటి పంపిణీకి ఏర్పాట్లు. -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వీడియో కాన్ఫరెన్స్ లో పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లను తెలియజేసిన… రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరించారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో జూలై …

Read More »

పొట్ట రాకుండా ఉండేందుకు మన పూర్వీకులు ఏం చేసేవారంటే..?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, పెద్దవారు అని వయసుతో సంబంధం లేకుండా ఊబకాయ సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్యకర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. సరైన వ్యాయామాలు లేకపోవడం. మన పూర్వీకులలో చాలా మందికి పొట్ట(ఊబకాయం) సమస్య ఉండదు. అసలు వారు వాడే ఆహార పదార్థాలే వేరు. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. …

Read More »

ఓం నమో వెంకటేశాయ… గోవిందా…గోవిందా…గోవిందా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం. 2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం. 3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడివాకిలి. 4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర. 5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు. 6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 …

Read More »

బెంగుళూరు సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, మోకాళ్లు) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్,..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు), గైనకాలజి పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు : కార్డియాలజీ (గుండె జబ్బులు), యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,) ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు), …

Read More »

పంచ గ్రహ కూటమి

-పంచ గ్రహ కూటమి దోషములు -జూన్ 6వ తేది గురువారం వైశాఖ అమావాస్య నుండి జూన్ 16వ తేది ఆదివారం జ్యేష్ఠ దశమి వరకు. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 5 వ తారీకు ఉదయం 04:12 నీ..కి చంద్రుడు వృషభ రాశి లో ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశి లో రవి, చంద్ర, గురు, బుధ, శుక్ర, గ్రహాలతో పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. ఈ గ్రహ కూటమిలో రవి, …

Read More »

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మొదటి అవతరణ దినోత్సవం కావడం, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన పార్టీగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వేడుకలు చేపట్టింది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్నివాల్‌, లేజర్‌ షో, పోలీస్‌ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పదేళ్ల పండుగ.. రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించి, పరేడ్ …

Read More »