గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు తూర్పు, పశ్శిమ నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకుల నుండి అందిన ఫిర్యాదులు, ఆర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై అందిన ఆర్జీల పరిష్కారంపై పశ్శిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »Telangana
నగరంలో ఎక్కడైనా ఎంసిసి ఉల్లంఘనలను ప్రజలు గుర్తిస్తే తగిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అమలులో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు సరైన అనుమతులు లేకుండా తిరిగి ఏర్పాటు చేస్తే ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు పోలీసు కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని నగరంపాలెం, కన్నావారితోట, రైల్ పేట, నాజ్ …
Read More »రెండో రోజు ప్రశాంతంగా జరిగిన పదో తరగతి పరీక్షలు
-97.05 శాతం విద్యార్థులు హాజరు -ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణలో భాగంగా రెండో రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో 3473 కేంద్రాల్లో 6,39,959 మంది నమోదవ్వగా 6,21057 (97.05% )మంది విద్యార్థులు హాజరయ్యారని, 18,902 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1367 మంది జిల్లా స్థాయి …
Read More »పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ లో జరగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో నిర్వహణ తీరు, హాజరు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు వెంట ఎన్టీఆర్ జిల్లా డీఈవో యు.వి.సుబ్బారావు పాల్గొన్నారు.
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు
– సమన్వయ శాఖల అధికారులతో కమాండ్ కంట్రోల్ రూం – ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం – ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఈ నెల 16న సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలుచేయడం జరుగుతోందని.. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ …
Read More »సువిధా పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులు, రాజకీయా పార్టీలు విధిగా సువిధా పోర్టల్ ద్వారా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు అయిన ఏన్.తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం రాత్రి జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రాజకీయ ప్రతినిధులతో జరగబోవు ఎన్నికల మీద సూచనలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీల కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇతర న్యాయ సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఆ సమస్యలను పరిష్కరించు కోవాలని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందక …
Read More »ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఎన్నికల ప్రచారం నిషేధం
-ఎన్నికల ప్రచారం కోసం ప్రైవేట్ భవనాలపై వాల్ రైటింగ్స్ అనుమతి లేదు -జెండాలు / పోస్టర్లు ఏర్పాటు కి యజమాని అనుమతి తప్పని సరి -ఆటోలు, ఇతర వాహనాల పై ఎటువంటి రాజకీయ పార్టీల ఫోటోలు, స్లొగన్స్ ఉండరాదు – కలెక్టర్/డీ ఈ వో – మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మోడల్ ప్రవర్తనా నియమావళి కాలంలో ప్రభుత్వ రవాణా, పోస్టాఫీసులు, ప్రభుత్వ ఆసుపత్రులు/డిస్పెన్సరీల స్థలంలో ఏదైనా రాజకీయ ప్రకటన ఉంటే, వాటిని తీసి వేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి …
Read More »జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బందులూ కలిగినచో అధికారులను సంప్రదించ గలరు…..
ధవళేశ్వరం,, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి డెల్టా సిస్టం పరిదిలో ఉమ్మడి తూర్పు గోదావరి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిది లో రబీ పంట కాలమునకు సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది లేదని చీఫ్ ఇంజనీర్, గోదావరి డెల్టా సిస్టం ఆర్.. సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యత ప్రస్తుతం సమృద్ధిగ ఉన్నదని, .ఉభయగోదావరి జిల్లాల పరిధిలో సాగు నీటికి గాని, త్రాగునీటికి గాని, ఏవిధమయిన ఇబ్బంది లేదని తెలియ చేశారు. ఏ …
Read More »పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు , రాజకీయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో సువిదా పోర్టల్ ద్వారా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు సువిధా, ఎమ్.సి.సి., పి వో, ఎపివో, ఓపివో ల శిక్షణ కార్యక్రమం, పోస్టల్ బ్యాలెట్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత, తొలుత ప్రిసైడింగ్ అధికారి, సహయ …
Read More »