Breaking News

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేశారు.

పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్ (చేనేత) గుజరాత్‌
సురేశ్‌ సోనీ (సోషల్‌వర్కర్) గుజరాత్‌
విలాస్‌ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
చైత్రం దేవ్‌చంద్‌ పవార్ (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర
మారుతీ భుజరంగ్‌రావు(సాంస్కృతికం-విద్య) మహారాష్ట్ర
నిర్మలా దేవి (చేతి వృత్తులు) బిహార్‌
భీమ్‌ సింగ్‌ భవేష్ (సామాజిక కార్యకర్త) బిహార్‌.
బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్‌
సల్లీ హోల్కర్ (టెక్స్‌టైల్స్‌) మధ్యప్రదేశ్‌
వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) – కర్ణాటక
విజయలక్ష్మి దేశ్‌మానే(వైద్యం) కర్ణాటక.
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) కర్ణాటక.
నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌
హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్‌ ప్రదేశ్‌
జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
పాండి రామ్‌ మాండవి(కళాకారుడు) ఛత్తీస్‌గఢ్‌.
గోకుల్‌ చంద్రదాస్‌(కళలు) పశ్చిమ బెంగాల్‌.
బతూల్‌ బేగమ్‌(జానపద కళాకారురాలు) రాజస్థాన్‌.
వేలు ఆసన్‌(డప్పు వాద్యకారుడు) తమిళనాడు.
లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్య్ర సమరయోధురాలు) గోవా.
జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్‌.
హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) హరియాణా
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్‌
షేఖా ఎ.జె. అల్‌ సబా (యోగా)- కువైట్‌
రాధా బహిన్‌ భట్ (సామాజిక కార్యకర్త) ఉత్తరాఖండ్‌
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు ) అసోం

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *