మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వరుస తుపానుల…

ప్రశాంత వాతావరణంలో పోలింగ్.. ఫిర్యాదులపై తక్షణ చర్యలు

-విజయవాడలోని 55వ వార్డులో రెండున్నర గంటల పాటు పోలింగ్ గడువు పొడిగింపు -12 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ -ఫిర్యాదులపై…

మురసు తుపానుతో అప్రమత్తంగా ఉండాలి – ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘మురసు తపాను’ కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.…

తుపానుతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త: అర్నబ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం…

తుపానుతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కేంద్ర బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం…

ఎన్నికల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్‌ పరిశీలన

-వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఎన్నికల…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటు కీలకం…

-విటీపీఎస్ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ -విజయవాడ: విటీపీఎస్ కాలనీలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల…

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన?: ఎమ్మెల్యే బొండా ఉమా

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త: పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ…

కౌంటింగ్ శిక్షణకు గైర్హాజరైన 33 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 130 మంది అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలు – అడిషనల్ ఎలక్షన్ అథారిటీ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్…

ఎన్నికల సామగ్రి రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలి – కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా లయోలా కాలేజీలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల…