విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 13తేదిన జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో ప్రజలు భారతదేశంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు, భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను ఈ రోజు పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్. అధికారులతో కలిసి రూరల్ …
Read More »Daily Archives: May 12, 2024
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఆదివారం లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు మరియు హిందూ ధర్మప్రచార నిమిత్తం ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు సమక్షంలో నగరోత్సవ కార్యక్రమం వైభవముగా నిర్వహించడం జరిగినది. ఇందులో భాగముగా మల్లిఖార్జున మహామండపం వద్ద జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి వైదిక సిబ్బంది శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించగా, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు టెంకాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. ఈ నగరోత్సవ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్చారణాల నడుమ …
Read More »చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం
-ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా …
Read More »ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి
-ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా …
Read More »ప్రజాస్వామ్య స్ఫూర్తితో విలువైన ఓటు హక్కును వినియోగించుకోండి…
-హరిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు పిలుపునిచ్చారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ హరిత పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ డిల్లీరావు ఆదివారం రాత్రి సందర్శించారు. పచ్చదనంతో నిండి హరిత శోభతో కళకళలాడుతున్న ఈ పోలింగ్ స్టేషన్ ఓటర్లకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. ప్రతి ఒక్కరూ ఓటు …
Read More »ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గా లకి చెందిన ఎలక్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలని పరిశీలించారు, మూడు నియోజకవర్గలకి చెందిన పోలింగ్ పార్టీలు సంబదిత పోలింగ్ స్టేషన్ లకు చేరుకున్నారో లేదో పరిశీలించారు. మైక్రో అబ్జర్వర్ లతోను మరియు సెక్టార్ ఆఫీసర్లతో సంభాషించారు.
Read More »జిల్లాలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
– ఓటు హక్కును వినియోగించుకోనున్న 17.04 లక్షల మంది ఓటర్లు – 13,402 ఎన్నికల అధికారులు, సిబ్బందితో పోలింగ్ నిర్వహణ – పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాధారణ ఎన్నికలను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం జరిగిందని.. 1,874 కేంద్రాల్లో 13,402 పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు …
Read More »జిల్లాలో ప్రారంభం అయిన పోలింగు మెటీరియల్ పంపిణి
-జిల్లాలో 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. -అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. -రాజమండ్రి సిటీ నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పరిశీలన – జిల్లా ఎన్నికల అధికారి డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా మే 13 వతేది పోలింగు నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు పూర్తీ స్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పోలింగ్ మెటీరియల్ అందజేసి వారికి కేటాయించిన కేంద్రాలకు పంపిస్తున్నామని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డా …
Read More »ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయం గా ఓటు వేసేందుకు ప్రజాస్వా మ్య పండుగకు సర్వం సిద్ధం.
-రాజమండ్రి రూరల్ పొలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభం -పంపిణీ ను పరిశీలించిన సాధారణ పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం -జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, కే మాధవీలత రాజమహేంద్రవరం రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్లు స్వేచ్ఛగా నిర్భయం గా ఓటు వేసేందుకు ప్రజాస్వామ్య పండుగకు సర్వం సిద్ధం చేసా మని జిల్లా కలెక్టర్, కే మాధవీ లత అన్నారు. ఆదివారం న్యాక్ విద్యార్థుల వసతి భవనంలో రాజమండ్రి రూరల్ నియోజక ఈవీఎంలు, ఇతర పొలింగ్ సామాగ్రి డిస్ట్రి బ్యూషన్ ను …
Read More »జిల్లాలో ప్రారంభం అయిన పోలింగు మెటీరియల్ పంపిణి
-అనపర్తి నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పరిశీలన -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలలో పోలింగు కోసం పూర్తీ స్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. ఆదివారం స్థానిక ఎస్ఆర్ జెడ్పీపి బాయ్స్ హై స్కూల్ లో అనపర్తి అసెంబ్లి నియోజక వర్గం పోలింగు మెటీరియల్ పంపిణి ని ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, …
Read More »