-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 16వ తేది (నేడు) బుధవారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు …
Read More »Daily Archives: October 15, 2024
మానవ అక్రమ రవాణా నిర్మూలన – నిఘానేత్రంతోనే సాధ్యం పోస్టర్లు విడుదల
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం నందు ఈరోజు సుబ్బరాయుడు, (ఎస్పీ- తిరుపతి జిల్లా ) అంతర్జాతీయంగా అక్టోబర్ 19వ తేదీన మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 110 ప్రాంతాల్లో ఒకేరోజు ఒకే సమయంలో వాక్ ఫర్ ఫ్రీడమ్ కోసం సైలెంట్ నడక ర్యాలీ ఆస్ట్రేలియా 21 సంస్థ ద మూమెంట్ ఇండియా మరియు గ్రామ జ్యోతి సొసైటీ సంయుక్త సౌజన్యంతో పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో ” మానవ అక్రమ రవాణా …
Read More »వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం
-అందుబాటులో 30 మంది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది -అంటురోగాలు రాకుండా అన్ని చర్యలు చేపట్టాం -క్లోరినేషన్, నీటి సాంద్రత పరీక్షలు చేస్తున్నాం. -కమిషనర్ ఎన్.మౌర్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుఫాన్ ప్రభావంతో నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని, అందరూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయంగా చేసిన ఏర్పాట్లు గురించి మంగళవారం కమిషనర్ ఎన్.మౌర్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ప్రజాదర్బార్ కు విన్నపాలు వెల్లువెత్తాయి
-అల్లూరు పార్టీ కార్యాలయంలో వినతిపత్రాలు స్వీకరణ -తంగిరాల సౌమ్య చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన -సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం, అల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం వీరులపాడు మండలం అల్లూరు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి నుంచి సౌమ్య వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓప్పిగా విన్న ఆమె వాటిని పరిష్కరిచేందుకు కృషి చేస్తానని హామీ …
Read More »పల్లె పండుగ తో ప్రగతి పరుగులు
-ఊరూరా.. వేడుకగా పల్లె పండుగ -గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు (మం) (జుజ్జూరు/అల్లూరు), నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన పల్లెపండుగ కార్యక్రమం గ్రామగ్రామాన వేడుకగా జరిగింది. వీరులపాడు మండలంలోని జుజ్జూరు, అల్లూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద …
Read More »అందుబాటులో అక్టోబరు 16 నుంచి ఇసుక ఆఫ్ లైన్ బుకింగ్
-మరింత సరళీకృతం గా ఇకపై ఆఫ్ లైన్ వాక్ ఇన్ విధానంలో ఇసుక బుకింగ్ – జిల్లా కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో వినియోగదారులకి మరింత సులభతరంగా, సమర్థవంతంగా ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావడం కోసం ఆఫ్ లైన్ వాక్-ఇన్ ఇసుక బుకింగ్ ప్రక్రియ (16 అక్టోబర్ 2024 నుండి అమలులోకి వస్తుంది) ను జిల్లా లో అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ …
Read More »గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్ -అడిగిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడ్డ ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి …
Read More »ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు – ఉచిత డీఎస్సీ శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 21 -అక్టోబరు 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు -పరీక్ష నిర్వహించే తేదీ అక్టోబర్ 27 -ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులముల మరియు షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులకు డి. యస్. సి. పరీక్ష కొరకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యములతో కూడిన మూడు నెలల పాటు శిక్షణ పొందుటకు http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు …
Read More »జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పంచాయతీ నీటిని సరఫరా చేయాలి
-ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి చేసే నీటిని పిల్లలకు అందజేయాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాలకు గ్రామ పంచాయతీల నుంచి కొళాయి కనెక్షన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ విద్యుత్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు స్వచ్ఛమైన తాగునీరు అందజేయాలన్నారు. అందులో భాగంగా స్థానిక …
Read More »జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ఓపెన్ రీచ్ ల కేటాయించిన ” ఎల్ వన్ ” అభ్యర్థులు త్రవ్వకాలు నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కనీస వేతనం సౌకర్యం కల్పించడం ద్వారా జవాబుదారీతనం ఉండేలా పర్యవేక్షణా తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ అనుసరించి అక్టోబర్ 16 నుంచి …
Read More »