-కార్పొరేషన్ లో ఘన నివాళులు అర్పించిన విఎంసి సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన జయంతి సందర్భంగా గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్ ) డాక్టర్ డి.చంద్రశేఖర్ అన్నారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో సంస్థలు విలీనం కావడానికి …
Read More »Monthly Archives: October 2024
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు కి, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) నూతన చైర్మన్ గా నియమితులైన టీవీ 5 అధినేత, ప్రముఖులు బొల్లినేని రాజగోపాల నాయుడు (బి.ఆర్ నాయుడు) కి, పాలక మండలి సభ్యులకు నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గురువారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బీఆర్ నాయుడు తితిదే బోర్డు ఛైర్మన్ గా, టీటీడీ బోర్డుకు తిరిగి వారి హయాంలో పూర్వ వైభవం తీసుకురావాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో అజరామరంగా …
Read More »కేర్ అండ్ షేర్ పిల్లలు ఉన్నత సస్థాయికి ఎదగాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేర్ అండ్ షేర్ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని, వారితో దీపావళి సంబరాలు జరుపుకున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారము కేర్ అండ్ షేర్ ట్రస్ట్ వారు నిర్వహించిన కేర్ అండ్ షేర్ అనాధ పిల్లలతో దీపావళి సంబరాలు లో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేర్ అండ్ షేర్ పిల్లలందరూ కేంద్ర, రాష్ట్ర, ట్రస్ట్ వారి సహకారంతో ఉన్నతమైన చదువులు చదివి అత్యున్నతమైన …
Read More »“No Shave November” బ్రోచర్ విడుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ నెల “No Shave నవంబర్” సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 31- 10 -24 ఉదయం 10 గంటలకు అశోక్ నగర్ నందు గల రూట్స్ ఫౌండేషన్ కార్యాలయం నందు “No Shave November” బ్రోచర్ విడుదల చేయడం జరిగింది. రూ ట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ No Shave నవంబర్ సందర్భంగా ఈ నెలలో తమ జుట్టు, గడ్డం చేయించుకోకుండా పెంచుకొని దాని ద్వారా ఆదా అయ్యే డబ్బును …
Read More »దేశ సమగ్రత, సమైక్యతకు ఎంతగానో పాటుపడిన మహనీయుడు, ఉక్కు మనిషి మన సర్దార్ వల్లభాయ్ పటేల్
-జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రిటిష్ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో పటేల్ ఒకరని, వారి స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు కొనియాడారు. “జాతీయ ఏక్తా దివస్” పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి స్థానిక కలెక్టరేట్ నందు నేటి గురువారం ఉదయం జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు అధికారులు సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ …
Read More »శాస్త్రోక్తముగా “ధనలక్ష్మి” పూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్బంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానాలయం నందు శ్రీ అమ్మవారికి ఆలయ వైదిక సిబ్బంది “ధనలక్ష్మి” పూజ శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. తదుపరి ప్రదోష కాలం నందు శ్రీ అమ్మవారికి సా. 06 గం. లకు ప్రతిరోజూ నిర్వహించు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం దీపావళి సందర్బంగా ఆలయ ప్రాంగణములు మొత్తం దీపములు ప్రజ్వలన …
Read More »“జాబ్ మేళా”
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.02.11.2024 శనివారం పామర్రు నియోజకవర్గం కురుమద్ధాలి లో గల కొసరాజు పూర్ణ చంద్రరావు కమ్యూనిటీ హాల్ ఆవరణలో గల రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా వొకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం …
Read More »టీడీపీకి ఘన విజయాన్ని అందించిన మహిళలకు అండగా ఉంటాం
-త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం అమలు -పవర్‌మెక్ ఫౌండేషన్ ద్వారా వంద మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించిన మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని గురునానక్ కాలనీ రోడ్డులో ఎన్.ఎ.సి. కళ్యాణ మండపంలో పవర్ మెక్ ఫౌండేషన్ సజ్జా కిషోర్ బాబు, …
Read More »‘కెరీర్ గైడెన్స్’ కోర్సులపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి విద్యార్థి చదువుకుని ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్షా, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ‘యూనిసెఫ్ కెరీర్ సర్టిఫికేట్ కోర్సు రూపకల్పన’ వర్క్ షాపు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., …
Read More »కొత్త ప్రైవేటు స్కూళ్లు స్థాపన & అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులు స్వీకరణ
-పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు.వి IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 విద్యా సంవత్సరమునకు క్రొత్తగా ప్రైవేట్ ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలల ఏర్పాటు మరియు పాఠశాలల అప్ గ్రేడేషన్ కోసం దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమర్పించాల్సి ఉంటుంది. ఈ తేదీల తర్వాత అందిన దరఖాస్తులు స్వీకరించబడవు. పాఠశాల ఏర్పాటు చేసే సదరు ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య మరియు అప్పటికే నడపబడుచున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను బట్టి మరియు అవసరాన్ని …
Read More »