విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భోగి, మరియు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా శీ కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల, విజయవాడ బ్రాంచ్ నందు ఘనంగా సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. గాంధీనగర్, బిఆర్‌టిఎస్ రోడ్డు ప్రక్కన, విజయవాడ (శారదా కాలేజీ ప్రక్కన) సంప్రదాయ పాఠశాలలో ప్రిన్సిపాల్ విష్ణుభట్ల పద్మావతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విష్ణుభట్ల పద్మావతి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను పాఠశాల ప్రాంగణంలో పాఠశాల విద్యార్ధినులచే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో …
Read More »Daily Archives: January 12, 2025
తిరుచానూరులో ఎజి అండ్ పి ప్రథమ్ వారు అమర్చిన డొమెస్టిక్ పైప్ లైన్ నేచురల్ గ్యాస్ (పి ఎన్ జి ) సరఫరాను ప్రారంభించిన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు
-లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడిన ముఖ్యమంత్రి -వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తక్షణమే ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా తిరుచానూరులో నివాసముంటున్న శరవణ ఇంటిని సందర్శించి వారి కుటుంబ సభ్యులను కలిసి ఎజి అండ్ పి ప్రథమ్ వారు వినియోగ దారుడి ఇంటికి అమర్చిన డొమెస్టిక్ పైపులైన్ నేచురల్ గ్యాస్ (పి ఎన్ జి ) సరఫరాను రాష్ట ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం స్థానిక పాత రేణిగుంట రోడ్డు …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ క్లీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతాం
-కాలుష్యరహిత ఇంధన వాడకం ప్రోత్సహిద్దాం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తిరుపతి జిల్లా నుండి తిరుపతి,చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో AG&P ప్రథమ్–థింక్ గ్యాస్ కంపెనీ రూపకల్పన చేసిన పలు నూతన సి ఎన్ జి మరియు పి ఎన్ జి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఎజిఅండ్ పి(AG&P ) ప్రథమ్–థింక్ గ్యాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి -తిరుపతి జిల్లా తిరుచానూరులో డొమెస్టిక్ పైప్లైన్ సహజ వాయు సరఫరా ప్రారంభం -సిఎన్జి ఆధారిత వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి -గాజులమండ్యం …
Read More »గ్రీన్ కో ప్రాజెక్ట్ చంద్రబాబు విజన్ కు నిజమైన నిదర్శనం.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
-2018లోనే ప్రాజెక్టు పెట్టేందుకు ఎంవోయూ కుదిరింది -గ్రీన్ కో ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది.. మంత్రి టీజీ భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2014లో తమ తెలుగుదేశం …
Read More »Andhra Pradesh to Lead in Mission LiFE and Energy Efficiency Initiatives
-Focus Sectors for Energy Efficiency. -Broader Impacts of Mission LiFE -Comprehensive Benefits -Global Engagement and Recognition. -Vision for the Future -Host a Global Event to Expand AP’s International Reach Vijayawada, Neti Patrika Prajavartha : Andhra Pradesh is positioning itself as a leader in sustainability and climate change mitigation by partnering with the Bureau of Energy Efficiency (BEE) under the Ministry …
Read More »సంక్రాంతి పండుగ అందరిలో కొత్త వెలుగులు, ఆనందం నింపాలి
-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ,ప్రజా ప్రతినిధులకు ,అధికారులకు, పాత్రికేయ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Read More »ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులు అందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (ఎంఆర్ఎఫ్) ద్వారా 6 మంది అనారోగ్య బాధితులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సహాయ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, అనారోగ్య బాధితులకు సహాయం అందించేందుకు ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. “ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని, ఆపత్కాలంలో వారికి మద్దతుగా నిలవడానికి నిరంతరం …
Read More »ఏపీ క్రీడాభివృద్ధికి నిధులు కేటాయించండి
-నేషనల్ యూత్ డే ఫెస్టివల్లో ప్రధాని మోడీని కలిసిన ఎంపీ హరీష్ బాలయోగి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు -ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై ప్రధాని మోడీకి వినతి -యూత్ హాస్టల్స్ ఏర్పాటు, ఏపీకి నిధులు కేటాయించాలని కోరిన ఎంపీ హరీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని యువతను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని అమలాపురం ఎంపీ, సెంట్రల్ స్పోర్ట్స్ పార్లమెంటరీ సభ్యులు జీఎమ్ హరీష్ బాలయోగి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు …
Read More »జీరో పావర్టీ విధానంపై తన ఆలోచనలు, అభిప్రాయాలు చెపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
-ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 విధానం తోడ్పడుతుందన్న చంద్రబాబు -మనం బాగుండాలి…మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి…అప్పుడే నిజమైన పండుగ అంటూ చంద్రబాబు వ్యాఖ్య -జన్మభూమి స్ఫూర్తితో పీ4 విధానంలో భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారికి ముఖ్యమంత్రి పిలుపు -పీ4 అమలుకు సంక్రాంతి పండుగ వేదికగా తొలి అడుగు పడాలని ఆకాంక్షిస్తూ పీ4 విధానంపై ప్రకటన -ప్రజలనుంచి సూచనలు, సలహాలు, అనుభవాలు స్వీకరిస్తామన్న ముఖ్యమంత్రి …
Read More »భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ఉద్యోగులకి , ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు
-సంప్రదాయ పద్ధతుల్లో వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలి -గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి -కోడి పందాలు, జూద , గుండాట లకు దూరంగా ఉండాలి -జిల్లాలో జనవరి 13 భోగి పండుగ సంధర్భంగా పిజిఆర్ఎస్ నిర్వహించడం లేదు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారత దేశ ప్రాంతాలలో ప్రజలు, రైతులు జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి పండుగ అని , మీ మీ కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులతో …
Read More »