విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసి స్వామి వివేకనంద యొక్క జీవిత విశేషాలను వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర …
Read More »Daily Archives: January 12, 2025
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ విజయ ఫార్మసీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసి స్వామి వివేకనంద యొక్క జీవిత విశేషాలను వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము మాట్లాడుతూ …
Read More »36వ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ బాలి గోవింద్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్ తెలిపారు. బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు బాలి గోవింద్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు …
Read More »విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం పుణ్యప్రదం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం పుణ్యప్రదమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ధనుర్మాసం సందర్భంగా ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయి మందిరానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆధ్మాత్మికత వాతావరణం నెలకొంది. వేదిక మీద పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ప్రతిమను కొలువు దీర్చి రమేష్, జ్యోతి దంపతులు మంగళహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయం : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఆదివారం బీసెంట్ రోడ్డు రాఘవయ్య పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనులలో స్వామి వివేకానందుడు అగ్రగణ్యులని కొనియాడారు. మానవసేవే మాధవ సేవయని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన …
Read More »సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాట ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత ఊర్లపై మమకారానికి, వ్యవసాయానికి, పెద్దలకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పశుపక్షాధులు, ప్రకృతితో అనుసంధానమైన రైతన్నల పండుగ. భోగిమంటల వెలుగులు, రంగవల్లులు, వేకువజామునే తలంటు స్నానాలు, పిండి వంటలు, గంగిరెద్దుల …
Read More »వినియోగదారులకు ఉచితంగా కుటుంబ సభ్యుల ఫోటోలతో క్యాలెండర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుండే ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ మరింత మెరుగైన సేవలను వినియోగదారులకు అందించే చర్యలలో భాగంగా ది. 14`01`2025 ఉదయం 10:00 గం॥ల నుండి రాత్రి 9:00 గం॥ల వరకు స్థానికంగా పేరొందిన పైలెట్ సర్వీస్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, బందర్‌రోడ్డు, విజయవాడ-520002 నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు 2025 క్యాలెండర్‌ను వినియోగదారుల మరియు వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో ఉచితంగా పొందే ఏర్పాటు చేశారు. …
Read More »ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ జిలా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని,భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు అవినాష్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »