-ఎంపి కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు -సతీసమేతంగా భోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని శివనాథ్ -ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఏ పండుగ సంతోషంగా జరుపుకోలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ది పరంగా రాష్ట్రంలో ప్రతి రోజు పండుగ వాతావరణం నెలకొని వుంటుందని విజయవాడ ఎంపి …
Read More »Daily Archives: January 13, 2025
రాష్ట్రంలో వెల్లివిరిస్తున్న సంక్రాంతి శోభ : ఎంపి కేశినేని శివనాథ్
-గొల్లపూడి లో ఘనంగా భోగి వేడుకలు -వేడుకలకి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని హాజరు -బోగి మంటలు వెలిగించిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో రాష్ట్రంలో కనిపించని సంక్రాంతి శోభ ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరిలో కనిపిస్తుందని…గ్రామీణా ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సంక్రాంతి శోభ వెల్లివిరిస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీం పట్నం మండలం గొల్లపూడి వన్ సెంటర్ లో సోమవారం ఉదయం తెల్లవారుజూమున నిర్వహించిన భోగి …
Read More »సంక్రాంతి పండుగ అందరూ ఘనంగా చేసుకోవాలి
-తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి -సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి పెద్ద పండుగైన సంక్రాంతిని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి కమలా లక్ష్మీ దంపతులు రంగ రంగ వైభవంగా విజయవాడలోని తమ స్వగృహము నందు నిర్వహించారు మొదటిగా మంత్రివర్యుల పుణ్య దంపతులు భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించి గంగిరెడ్డిల భస్వన్న విన్యాసాలు తిలకించి భస్వన్న ఇచ్చే గౌరవ వందనం స్వీకరించి తిలకించారు అనంతరం …
Read More »పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ -2025 ఈ నెల18,19 మరియు 20 తేదీలలో మూడు రోజులపాటు వైభవంగా తిరుపతి జిల్లాలోని 5 ప్రాంతాలలో నేలపట్టు, అటకానితిప్ప, సూళ్లూరుపేట, బీవీపాలెం, శ్రీ సిటీ నందు నిర్వహించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నేటి సోమవారం రాత్రి నారావారిపల్లి నందు వారి స్వగృహంలో కలెక్టర్ మరియు ఛైర్మన్, జిల్లా టూరిజం కౌన్సిల్ తిరుపతి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ కలిసి …
Read More »చలించిన బాబు… పెన్షన్ మంజూరు చర్యలకు కలెక్టర్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారి పల్లి నందు నేటి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఇంటి వద్దకు వస్తున్న సీఎం చంద్రబాబు వృద్ధ దంపతులను చూసి చలించిపోయి వారికి పెన్షన్ అందించేందుకు భరోసా ఇస్తూ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సిఎం వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడి నుండి వచ్చారు…సమస్య ఏంటని అడిగారు. తన పేరు బి. నాగరాజమ్మ (సుమారు 62సం.) భర్త సుబ్బరామయ్య అని, భీమవరం గ్రామం చంద్రగిరి మండలం అని పక్షవాతంతో సుమారు …
Read More »గడువులోపు త్రైమాసిక పన్నులు చెల్లించండి…
-సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణం చేసే యాత్రీకుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు ఉంటాయి: జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రవాణా సేవలను ఆంధ్ర రాష్ట్ర పోర్టల్ ఈ ప్రగతి నుండి ”వాహన్’ పోర్టల్ లోకి మార్చిన తర్వాత చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు పూర్తిస్థాయిలో నెల చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే చెల్లించాలని స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలియజేశారు. ఈ విషయంలో …
Read More »నారావారి పల్లి నందు భోగి పండుగ సంక్రాతి సంబరాలు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి, నారావారిపల్లి నందు నేటి సోమవారం ఉదయం నారావారి పల్లి గ్రామం నందు భోగి పండుగ సంక్రాతి సంబరాల సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు బెలూన్ బ్లాస్టింగ్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటల పోటీలు, విద్యార్ధినులకు బెలూన్ బ్లాస్టింగ్,గన్ని బ్యాగ్ రేస్ లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్, పొటాటో గ్యాదరింగ్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనవడు పిల్లలతో కలిసి అందరిని ఉత్తేజపరుస్తూ ఉత్సాహంగా పాల్గొన్న నారా దేవాన్ష్. అలాగే …
Read More »సందడి సందడిగా జిఎంసి సంక్రాంతి సంబరాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మునిసిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల్లో భోగి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా ప్రతినిధులు, అధికారులకు పూర్ణ కుంభం స్వాగతం, సన్నాయి మేళతాళాలు, భోగి మంటలు, గంగిరేద్దుల విన్యాసాలు, హరిదాసుల ఆట పాటలు, చిన్నారులకు భోగిపళ్లతో ఎన్టీఆర్ స్టేడియం పండగ శోభతో అలరారింది. ప్రత్యేక ఆకర్షణగా సంబరాలో ఎక్కువ మంది సాంప్రదాయక దుస్తులు ధరించి అలరించారు. సంబరాల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి లోగిళ్లు ప్రతి ఒక్కరికి గ్రామీణ వాతావరణంను చాటింది. …
Read More »