అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కేబినెట్ సందర్భంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ ను సచివాలయం రెండో బ్లాక్ వద్ద తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం కాసేపు ముచ్చటించారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …