అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుని ఆంధ్రప్రదేశ్ ఎక్ససర్వీస్ మాన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొటూరి శంకర్ రావు, జనరల్ సెక్రటరీ వై రమేష్ బాబు, పి.నారాయణ ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శి కుచ్చులపాటి కుమార్, ఎన్ ఈ ఎక్స్ సి సి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కే.నాగరాజు కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం ఎంతో కాలంగా పరిస్కారం కానీ మాజీ సైనికుల ఉద్యోగ, గాడ్ సమస్యలు వివరించారు. ముఖ్యమంత్రి కూడా వాటి పరిష్కారం కొరకు హామీ ఇచ్చి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Tags amaravathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …