అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి లోని డిజిపి కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ IPS జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DG L&O రవి శంకర్ అయ్యనార్ IPS తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …