Breaking News

భారతదేశ సమగ్ర అభివృద్ధికి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ట్రీ కన్న కలలను సాకారం కావడానికి ప్రతిఒక్కరు ప్రతిన పూనాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహాత్మా గాంధీజీ, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాన్ని శనివారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ట్రీ విగ్రహాలకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ సమగ్ర అభివృద్ధికి గాంధీజీ, లాల్ బహదూర్ శాస్ట్రీ కన్న కలలను సాకారం కావడానికి ఈ సందర్భంగా ప్రతిఒక్కరు ప్రతిన పూనాలన్నారు. వారు ఇరువురి ఆదర్శాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *