మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం జిల్లా కోర్టులో నూతనంగా జిల్లా జడ్జి బాధ్యతలు స్వీకరించిన జి. రామకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాం అందజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ జిల్లా జడ్జి కి వివరించారు. 10వ అదనపు జిల్లా జడ్డి నరసింహమూర్తి, పర్మినెంట్ లో ఆదాలత్ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …