అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శనివారం శ్రీమాన్ వెంకటేశ్వరరావు, లక్ష్మీ తులసమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …