అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన ఈ నెల 22 న జరగాల్సిన మంత్రి మండలి సమావేశాన్ని ఈ నెల 24 కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం ఆవరణలోని ఒకటో బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
Tags amaravathi
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …