Breaking News

ఏపిఎస్ఆర్టిసి చైర్మన్, వైస్ చైర్మన్ లకు క్యాబినెట్ హోదా


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపిఎస్ఆర్టిసి చైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డికి మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డికి క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఉత్తర్వులను సోమవారం జారీచేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ఈ ఏడాది మే 17 న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా ”ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *