విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గురువారం కాంట్రాక్టర్లు వారు పూర్తి చేసినటువంటి వర్క్స్ కి చెల్లించాల్సి బిల్లులకు సంబదించి కమిషనర్ జరిగినటువంటి పనులను క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలసి పరిశీలించినారు. 4 వ డివిజన్ పరిధిలోని వెటరినరి కాలనీ లోని జిమ్&వాకర్స్ పార్కు, 34 వ డివిజన్ పరిధిలోని ఎర్రకట్ట డౌన్ వి.ఎం.సీ. పార్కు, 63 వ డివిజన్ రాజీవ్ నగర్ ఏరియాలోని వడ్డెర కాలనీ నందు కమ్యూనిటి హాలు, 31 వ డివిజన్ ముత్యాలంపాడు ఏరియాలోని బర్రెల గ్రౌండ్ కి సంబదించిన చీమ్ ను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …