ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్యానా పర్యటన షెడ్యూల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు హర్యానా వెళ్లనున్నారు. పంచకులలో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం చంఢీఘడ్ లో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *