Breaking News

బి ఎన్ కే యూ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్-2024 విజేత నీలాష్ సాహా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు దేశాల నుండి 508 క్రీడాకారులు పాల్గొనగా క్లాసికల్ విభాగంలో ఐదు రోజులు పాటు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్ల పోటీలు నిర్వహించారు. క్లాసికల్ విభాగంలో 10 లక్షల నగదు బహుమతిని 75 నగదు బహుమతులుగా, దాదాపు 100కు పైగా ట్రోఫీలను బహుమతి ప్రధానం చేశామని టోర్నమెంట్ కన్వీనర్ ఎస్కే ఖాసీం,బి ఎన్ కే యూ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఓపెన్ విభాగం విజేత
1]ఛాంపియన్ :నీలాష్ సాహా (2467) , ఇంటర్నేషనల్ మాస్టర్ 8/9 పాయింట్లు
పశ్చిమ బెంగాల్
లక్ష రూపాయల నగదు బహుమతి,
2]రన్నరప్ : కౌత్సవ్ కుండు (2429) ఇంటర్నేషనల్ మాస్టర్, 7.5/9 పాయింట్లు
పశ్చిమబెంగాల్
అరవై వేలురూపాయల నగదు బహుమతి,
3]తృతీయ స్థానం : వెంకటేష్ ఎంఆర్ ( 2365) గ్రాండ్ మాస్టర్ , 7.5/9 పాయింట్లు
తమిళనాడు నలబై వేలు నగదు బహుమతి

1}1650-1900 రేటింగ్ క్యాటగిరి
ప్రథమ స్థానం: ఎస్ సిద్ధాంత్ (1889 ) , మహారాష్ట్ర 7.5/9 పాయింట్లు లక్ష రూపాయలు
2}ద్వితీయ స్థానం: ప్రణవ్ ఏజే ( 1781) , కర్ణాటక 7/9 పాయింట్లు
యాబై వేలరూపాయలు
3}తృతీయ స్థానం: సాయికత్ నాథ్ (1829) , ఢిల్లీ 7/9 పాయింట్లు
ముప్పైవేలరూపాయలు

1400-1649 రేటింగ్ క్యాటగిరి
1)ప్రథమ స్థానం: మల్లికార్జునరావు బి (1562) , ఆంధ్రప్రదేశ్ 6/9 పాయింట్లు లక్ష
రూపాయలు
2)ద్వితీయ స్థానం: దినేష్ కె ఏ ( 1614) , తమిళనాడు 6/9 పాయింట్లు యాబై వేలరూపాయలు.
3)తృతీయ స్థానం: అంజన ఏ (1517) , తమిళనాడు 6/9 పాయింట్లు ముప్పైవేలరూపాయలు.

బెస్ట్ అన్-రేటెడ్ (unrated) కేటగిరి
1}ప్రథమ స్థానం: సుదర్శన్ బాలాజీ , తమిళనాడు 5/9 పాయింట్లుఇరవైఐదు వేల
2}ద్వితీయ స్థానం: మాంగ్య పి ,
తెలంగాణ 5/9 పాయింట్లు
పదమూడువేలరూపాయలు
3}తృతీయ స్థానం: శ్రీకృష్ణ గణేషన్ , తమిళనాడు 4.5/9 పాయింట్లు
ఆరువేల ఐదు వందల రూపాయలు చప్పున విజేతలకు నగదుబాహుమతులు అందజేయడం జరిగింది.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *