అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7న ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం. అక్కచెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. వైఎస్‌ఆర్ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ. 6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్ 7 వ తేదీ …
Read More »Tag Archives: AMARAVARTHI
APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ కార్యాలయంలో నిర్వహించిన APICET, APECET-2021 పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ ఎన్. లక్ష్మీ పార్వతి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ …
Read More »బద్వేల్ ఉప ఎన్నికపై పటిష్టమైన నిఘా…
-జిల్లా, నియోజక వర్గం సరిహద్దులో చెక్ పోస్టుల ద్వారా నిశితమైన తనిఖీలు -ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఎన్నికల వ్యయం పై నిరంతర పర్యవేక్షణ -140 పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలీకాస్టు ద్వారా నిశిత పరిశీలన -ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పటిష్టమైన నిఘా మధ్య బద్వేల్ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్దంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రధాన …
Read More »వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్…
-తాడేపల్లిలోని పిఆర్&ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జెసి, డ్వామా పిడిలతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ -అక్టోబర్ 7వ తేదీన వైయస్‌ఆర్ ఆసరా రెండో విడత చెల్లింపు -మొత్తం 8,00,042 సంఘాలకు లబ్ధి -78,75,599 మంది మహిళలకు ప్రయోజనం -రెండో విడత కింద రూ.6570.76 కోట్లు చెల్లింపు -సీఎం వైయస్ జగన్ చేతుల మీదిగా మహిళల ఖాతాలకు సొమ్ము జమ -ఎస్‌హెచ్‌జి మహిళల వ్యక్తిగత …
Read More »ప్రగతి అంశాలపై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సిఎస్ లతో వీడియో సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైల్వే,రోడ్లు,విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టులకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు,వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో బుధవారం ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు.ఈవీడియో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి కోటిపల్లి-నరసాపురం నూతన రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ఇతర అంశాల ప్రగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తో …
Read More »ట్రైకార్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) డైరెక్టర్లుగా ముగ్గురుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజక వర్గానికి చెందిన పారాది చిన్నపుదొరను, కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి చెందిన మద్దిల రామకృష్ణను మరియు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గానికి చెందిన సవరా ఈశ్వరమ్మను డైరెక్టర్లుగా నియమిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే జి.ఓ.ఆర్టి.సంఖ్య.298 ను ఈ నెల 22 న …
Read More »రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఆధార్ సేవలతో సహా అన్ని …
Read More »ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరు మెరుగుకే సంస్కరణలు… : మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల పనితీరును మెరుగపర్చే లక్ష్యంతోనే పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు, ఎయిడెడ్ ఉద్యోగులకు నష్టం జరిగే విధంగా ఏ ఒక్క ఎయిడెడ్ విద్యా సంస్థను మూసివేయడం జరుగదని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల భద్రతకు, వారి పరిస్థితి మెరుగు పర్చేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »గులాబ్ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గులాబ్ తుపాను, అనంతర పరిస్ధితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. గులాబ్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్.జగన్ సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరితోపాటు విజయనగరం నుంచి సమీక్షలో మంత్రి బొత్స సత్యన్నారాయణ, విశాఖ నుంచి పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, విపత్తు నిర్వహణ కమిషనర్ …
Read More »శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం…
-సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమం లో దేవాదాయ …
Read More »