బల్లికురువ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అద్దంకి నియోజకవర్గం లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 33 మందికి రూ. 28 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 22 మందికి రూ. 83 లక్షలకు పైగా ఎల్ఓసీలు …
Read More »Tag Archives: amaravathi
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా, బొబ్బిలి లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 09 గంటల వరకు ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు, వై రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్వతిపురం మన్యం జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్రావు, సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ శంకర్రావు, …
Read More »రైళ్లలో జనరల్ కోచ్‌ల పెంపు !
–రైల్వే బడ్జెట్ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎంపీ గురుమూర్తి డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎసస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రెండు జనరల్ కోచ్‌లను పెంచాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి రైల్వేబడ్జెట్ చర్చలో భాగంగా పార్లమెంట్‌లో గురుమూర్తి డిమాండ్ చేశారు. అలాగే రైల్వేశాఖకు గురుమూర్తి వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో గురుమూర్తి కృషి, …
Read More »ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Read More »జిల్లేడుబండ రిజర్వాయర్ భూ సేకరణకు నిధులివ్వండి
-వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ఆగిన పనులు -తొలి దశ భూ సేకరణ కోసం రూ.93.59 కోట్లు కావాలి -రికార్డ్ సమయంలో పనుల పూర్తికి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు -రిజర్వాయర్ ఏర్పాటుతో తీరనున్న తాగు, సాగు, పారిశ్రామిక నీటి అవసరాలు -పెద్ద ఎత్తున ప్రత్యక్ష , పరోక్ష ఉపాధి అవకాశాలు -జల వనరుల శాఖా మంత్రి రామానాయుడుకు మంత్రి సత్య కుమార్ యాదవ్ లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని జిల్లేడుబండ రిజర్వాయర్ (JBR) …
Read More »ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతాం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -10 వేల మందికి ఉపాధి కల్పన -పేదలకు, చేనేతలకు మధ్య చిచ్చు పెట్టిన జగన్ -ఆయన చేనేత ద్రోహి : జగన్ మంత్రి సవిత ఫైర్ కర్నూలు/ఎమ్మిగనూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి స్పష్టంచేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని …
Read More »అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -గుంతకల్లులో కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరించిన మంత్రి -తిరుపతిలో కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి -టీడీపీతోనే కురబలకు రాజకీయ ప్రాధాన్యం : మంత్రి గుంతకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. తిరుపతిలోనూ భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుంతకల్లు పట్టణంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి …
Read More »ప్రమాద ఘటన చాలా బాధాకరం
-ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి -క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నాం -భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం -రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు – ఆటో ఢీకొన్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా …
Read More »అసమానతలు రూపుమాపే ఆయుధం చదువు
-బాలికల వసతి గృహం ప్రారంభోత్సవంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వినుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మధ్యాహ్నం వినుకొండ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ రవికుమార్ మాట్లాడుతూ… విద్యార్థులందరూ డాక్టర్ బీ ఆర్. అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరకు …
Read More »బాలికల వసతి గృహం ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి
వినుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వినుకొండ బి.ఆర్ అంబేద్కర్ బాలికల వసతి గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ (వినుకొండ ఎమ్మెల్యే) జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ …
Read More »