-నియోజకవర్గవ్యాప్తంగా వివిధ పనులకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ప్రజల తక్షణ అవసరాలుగా పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సోమవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలుతో పాటు పిఠాపురం పట్టణం. యు.కొత్తపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలో రూ. 4.11 కోట్లతో అభివృద్ధి పనులు పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం, సుందరీకరణ, డిగ్రీ కళాశాల, …
Read More »Tag Archives: amaravathi
ఆద్యంతం ప్రజా సమస్యలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..
-పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ.. -పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అడుగులో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్య ఉన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి బాధితులకు భరోసా నింపుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది. పవన్ కళ్యాణ్ రాక విషయం తెలుసుకుని ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రోడ్ల వెంట బారులు తీరారు. పిఠాపురం, యు.కొత్తపల్లి మధ్య ప్రజలు తమ గ్రామాల సమస్యలు ఉప ముఖ్యమంత్రి …
Read More »వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వదర బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5 వేల వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు. ఒక్కో కిట్ లో దుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని సీఎంకు తెలిపారు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ …
Read More »అనంతపురంలో రేపు ‘డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్’
-ముఖ్య అతిథిగా హాజరవుతోన్న హోంమంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం అనంతపురం జిల్లాలో డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అనంతపురం నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనితకు అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టూ మేన్ కమిటీ సభ్యుడు ఆలం నరసనాయుడు ఘన స్వాగతం పలికారు. …
Read More »అర్హులు అందరికీ పింఛన్లు
-రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు తొలి అడుగుపడింది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో …
Read More »అందరు సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం
-ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం -జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రెవిన్యూ మరియు స్టాంప్ అండ్ డ్యూటీ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు అనుగుణంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సహకారాలతో ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ భవనంలో …
Read More »స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిత పథకాలు అనుసంధానం
-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంద్ర సాధనలో కేంద్ర ప్రాయోజిక పథకాలను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పెర్సన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ, పీఎం ఆవాస్ యోజన, జాతీయ ఆహార భద్రత, నేషనల్ గోకుల్ మిషన్ వంటి పలు పథకాలను పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు పర్చేందుకు …
Read More »అమరావతి అభివృద్ది పనులకు తొలగిన అడ్డంకులు
-సాంకేతిక కమిటీ నివేదికలోని 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు క్లోజ్ -హైకోర్టు, అసెంబ్లీ మినహా మిగతా పనులకు డిశంబరు 31 లోపు నూతన టెండర్లు -హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు -రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులు అన్నీ పూర్తి -రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి అభివృద్ది పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని, త్వరలోనే …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకుల మృతి విషాదకరం: హోంమంత్రి వంగలపూడి అనిత
-సామాజిక విప్లవకారుడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఘటన జరగడం మరింత బాధాకరం -ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటాం -క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని హోంమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ తో నలుగురు యువకులు మృతి చెందిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు.ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ …
Read More »కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప.గో, పల్నాడు జిల్లాల ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాలకు ఇంచార్జ్ మంత్రిగా హోదాలో ఇరు జిల్లాల నాయకులతో మాట్లాడారు. గ్రాడ్యూయేట్ ఓటర్ల నమోదు పై స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి నేతలు దృష్టి పెట్టాలని కోరారు. ఓటరు నమోదులో సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కూటమి నేతలకు సూచించారు. గతంలో మాదిరిగానే పట్టభద్రుల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తంగా …
Read More »