-డ్రోన్ యూస్ కేసెస్ ఎన్ని చేపట్టగటమో ప్రణాళిక ఉండాలి -ఏఏ ప్రభుత్వ విభాగాల్లో ఉపయోగించవ్చో పరిశీలించండి -డ్రోన్, సీసీ కెమెరాలు, ఐఓటీ అనుసంధానం జరగాలి -సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి -డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి దిశా నిర్దేశం చేసేలా అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన డ్రోన్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించారు. అమరావతి డ్రోన్ …
Read More »Tag Archives: amaravathi
అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తి
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం -సదస్సులో రెండు ఎంఓయూలపై సంతకాలు -దేశానికి డ్రోన్స్ రాజధానిగా ఏపీ -ముసాయిదా డ్రోన్ పాలసీ ఆవిష్కరణ -22న సాయంత్రం పున్నమీ ఘాట్‌లో డ్రోన్ షో -ప్రజలంతా తిలకించేలా విస్తృత ఏర్పాట్లు -కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -రాష్ట్ర పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల పాటు నిర్వహించే అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ సదస్సును విజయవంతం …
Read More »వ్యవసాయ అధికారులతో సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ వారు సోమవారం రాష్ట్రము లోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమైన 3 అంశములపై సమీక్ష జరిపి ,తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రధానముగా 1) ఈ పంట వివరములు – రేపటినుండి భౌతిక మరియు డిజిటల్ రసీదులు పంపిణీ 2) కేంద్రం నూతనముగా ప్రవేశ పెట్టిన జాతీయ పురుగు/తెగుళ్ల నిఘా వ్యవస్థ – NPSS పై ఆవిష్కరించిన ఆప్ APP పై …
Read More »అమరావతి నిర్మాణానికి నిధులిచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థలు
-ఏపీ సీఆర్డీయేకు 11వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకారం -ఢిల్లీలో హడ్కో అధికారులతో చర్చలు జరిపిన మంత్రి నారాయణ -ఇప్పటికే అమరావతికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకారం -కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు,సంస్థలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నకూటమి ప్రభుత్వానికి అన్నీ శుభశకునాలే…అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా రూపుదిద్దాలనుకుంటున్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందుతున్నాయి..అమరావతి నిర్మాణం …
Read More »అతిసార బాధిత కుటుంబాల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల పర్యటన
-క్షేత్రస్థాయిలో చంపావతి నదీ కాలుష్య పరిస్థితి స్వయంగా పరిశీలన -ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పవన్ కళ్యాణ్ -జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా మెరుగుదలపై విస్తృతంగా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాగునీటి సరఫరాలో జరిగిన కొన్ని లోపాల కారణంగా అతిసారం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనున్నాననే భరోసా నింపారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఇటీవల అతిసారం ప్రబలి పలువురు మృతి చెందారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రభుత్వం తరఫున …
Read More »రుషికొండ నిర్మాణాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుర్ల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం విమానాశ్రయానికి వస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుషికొండపై గత ప్రభుత్వం రాజ భవంతుల తరహాలో చేసిన నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.600 కోట్లను ఖర్చు చేసి మరీ నిర్మించిన ఈ భవనాలు ఎన్నికల ముందు ఎవరూ చూడటానికి కూడా అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్నికల ముందు విశాఖపట్నం పర్యటనలో పలుమార్లు పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు. అటుగా వస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు …
Read More »మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక
-మరో సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం…ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం -దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు -అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు -ఏడాదికి రూ.2,684కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం -మహిళా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది…దీపం పథకం గొప్ప ముందడుగు:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలకు …
Read More »పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే సమాజానికి స్వేచ్ఛ: హోం మంత్రి వంగలపూడి అనిత
-కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి పోలీస్ లు ఆదర్శం -తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్ -టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం -6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం -బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం -రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం -సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు -‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ …
Read More »పెద పెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు
-పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలి -జిల్లా కలెక్టర్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసార ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన అనంతరం ఉపముఖ్యమంత్రి విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతోను, అధికారులతోను సమీక్షించారు. ఈ సందర్భంగా …
Read More »గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు
-గత ప్రభుత్వంలో రుషికొండ రాజ భవంతి నిర్మాణ నిధులను ఫిల్డర్ బెడ్ల కోసం వాడి ఉంటే ప్రజలకు ఆరోగ్యం దక్కేది -గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి సమయం సరిపోతోంది -గుర్ల అతిసార ఘటన విచారకరం… కలుషిత నీరే కారణం -బహిరంగ మలవిసర్జన నిరోధానికి చైతన్య కార్యక్రమాలు -మృతుల కుటుంబాలకు వ్యక్తిగత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం -జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు -ఇప్పటికే రూ.580 కోట్ల విడుదల… పనులు చేస్తే మరిన్ని నిధులు …
Read More »