-తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉయ్యూరు నగర పంచాయితీ పరిధిలోని 16వ వార్డు హనుమాన్ నగర్ వాసులు తమ ఆస్తులు స్థలాలను 22A జాబితా నుండి తొలగించవలసినదిగా కోరుతూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు,స్పందించిన రాజేంద్ర ప్రసాద్ వెంటనే జాయింట్ కలెక్టరు,మరియు ఉయ్యూరు MRO తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిస్కరించవలసినదిగా కోరారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో హనుమాన్ నగర్లోని స్థలాలు …
Read More »Tag Archives: amaravathi
ఈ నెల 14 నుండి ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’
-రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాం.. -ఇందుకుగాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నాం.. -ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశాం.. -2024-25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం.. -30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం -ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి.. మెరుగైన జీవనోపాధి కల్పన.. -పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ.. -ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో …
Read More »ఎఫ్ ఎస్ఎస్ ఎఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ
-మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు -22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబుల ఏర్పాటు -తిరుమల, కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు -ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం అమలుకు పటిష్టమైన చర్యలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు మరింత పటిష్టమైన ఆహార భద్రత కల్పించడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards …
Read More »ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
-దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె. రామచంద్ర మోహన్ నియామకం -కీలకమైన చివరి 4 రోజుల పర్యవేక్షణ బాధ్యతలు -దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలకు దేవాలయ శాఖ అదనపు కమిషనర్ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం అదేశాలు ఇచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో కీలకమైన చివరి నాలుగు రోజుల్లో భక్తులకు …
Read More »రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు
-తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు -వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల -రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి -రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ …
Read More »టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు కృషి
-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లకు సరఫరా -సాధారణ ధరలకు విక్రయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరల పెరుగుదల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. టమాటా, ఉల్లి ధరల పెరుగుదల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో …
Read More »వన్య ప్రాణుల రక్షణ మనిషి బాధ్యత
-వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటి ఉంది -పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు చెబుతున్నది ఇదే -మనపై ఆధారపడిన జీవుల్ని రక్షిస్తేనే మానవ మనుగడ -పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి -మంగళగిరిలో అరణ్య భవన్ లో నిర్వహించిన వన్య ప్రాణి వారోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవ రాశుల …
Read More »బయోడీవర్సిటీ పై అవగాహన సదస్సు లో డాక్టర్ తరుణ్ కాకాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “వన్యప్రాణుల వారం“ సందర్భం గా అక్టోబర్ 1-7 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో బయోడీవర్సిటీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధి గా డాక్టర్ తరుణ్ కాకాని, CEO, ABC- అమరావతి బోటింగ్ క్లబ్ హాజరయ్యారు. ఈ ముగింపు వర్క్‌షాప్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో WWF-India వారి అధ్యక్షతన జరిగింది. APSBB అధికారి గలీబ్ మరియు WWF Hyd డైరెక్టర్ ఫరీదా తంపాల్ మరియు …
Read More »గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ చేనేత, హస్తకళలు
-కేంద్ర చేనేత అభివృద్ది కమీషనర్ డాక్టర్ ఎం.బీనా -దసరా నేపధ్యంలో డిల్లీలో రెండు వారాల చేనేత ప్రదర్శన, అమ్మకం -నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనే లక్ష్యం: సునీత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలు, హస్తకళలు గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని భారత ప్రభుత్వ చేనేత మంత్రిత్వ శాఖ అభివృద్ది కమిషనర్ డాక్టర్ ఎం. బీనా అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత వస్ర్తాలు సరసమైన ధరను కలిగి ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ దసరా వేడుకల నేపధ్యంలో న్యూఢిల్లీ …
Read More »ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు
-కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరెల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వంత నియోజకవర్గం ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను తన లేఖతో …
Read More »