Breaking News

Tag Archives: amaravathi

తెలుగుదేశం ప్రభుత్వమే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుంది

-అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం -సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం -తొలి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ఇది రైతన్నల ప్రభుత్వం -ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త : వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి …

Read More »

దీపావళి నుండి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు

• పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం • “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ మండలం డి. ముప్పవరం గ్రామంలో ఏర్పాటు …

Read More »

పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

-ఐదు రూపాయలకే రుచికరమైన టిఫెన్, భోజనం -రాష్ట్రంలో ఎవరు ఆకలి కేకలతో అలమటించకూడదు -రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడ …

Read More »

పెద్దకూరపాడులో రేపల్లె ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపండి

-ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, డి ఆర్ ఎం రామకృష్ణకి వినతి పెద్దకూరపాడు, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దకూరపాడులో రేపల్లె-సికింద్రాబాద్ ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ మూడువేలకు పైగా ప్రజల సంతకాలతో, స్థానిక సంస్థల తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలకు, గుంటూరు రైల్వే డివిజినల్ మేనేజర్ రామకృష్ణకు పెద్దకూరపాడు, పరిసరగ్రామాలకు చెందిన నాయకులు సోమవారం అందజేశారు. గుంటూరులో ఎంపి శ్రీకృష్ణదేవరాయల్ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేయగా. రైల్వే శాఖ దృష్ఠికి …

Read More »

తెనాలి లో మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం

-“ఇది మంచి ప్రభుత్వం” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవ దేవుడికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను మొదలు పెట్టారు అని, తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి లో మహా యాగం నిర్వహించారు ఈరోజు తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (వైకుంఠపురం)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొని మహా యాగం నిర్వహించారు. “ఇది మంచి ప్రభుత్వం” …

Read More »

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన ఘనత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన ఘనతను అందుకున్నారు. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చిరంజీవి ఎక్కారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరుకి అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 155కి పైగా చిత్రాల్లో తన డ్యాన్స్‌తో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. చిరుకి గిన్నిస్ రికార్డు …

Read More »

అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

-దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు -మహిళలకు త్వరలోఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం -రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం -రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల గ్రామంలో “ఇది మంచి …

Read More »

తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి… బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Read More »

పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్య

-గత పాలకుల హయాంలో జంతు అవశేషాలతో కల్తీ అయిన నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపారు -హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం -తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు? -ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా? -తిరుమలలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డవారి గురించి క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు -ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు -గుంటూరు జిల్లా నంబూరు శ్రీ …

Read More »

ఉప ముఖ్యమంత్రివర్యులతో సమావేశమైన టి.టి.డి. ఈవో

-పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.) కార్యనిర్వహణాధికారి జె.శ్యామల రావు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదనీ, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రి గారికి తెలిపారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక …

Read More »