న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి కూడా సహకరించాలని విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు జరిపిన చర్చల వివరాలను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత …
Read More »Tag Archives: delhi
నవంబర్ 7న సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్ పూజ సందర్భంగా నవంబర్ 7ను సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని NCT ప్రజలకు ఛత్ పూజ ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 7ని పూర్తికాల సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ సీఎం అతిషికి ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు.
Read More »విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు సహకారం అందించండి
-అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించండి -కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి కట్టర్ కు ఏపీ మంత్రి నారాయణ ప్రతిపాదనలు -ఢిల్లీలో రెండోరోజు కొనసాగిన పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పర్యటన న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ,విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. రెండో రోజు ఢిల్లీ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి
-కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసిన తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి నేడు ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ శైలేష్ కుమార్ సింగ్ ని కలిశారు. ఆమోదించబడిన ప్రాజెక్ట్‌లను సకాలంలో అమలు చేయడం తోపాటుగా చర్చల సమయంలో లేవనెత్తిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంలో దిశా సమావేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఎంపీ డా గురుమూర్తి …
Read More »ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్ తో సీఎం చంద్రబాబు భేటీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన. ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్గాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదల పై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు పరధలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పసులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా సనంబర్లో …
Read More »ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆదుకుంటామని మోదీ ప్రభుత్వ భరోసా
-రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుంచి కేంద్ర వాటాగా బయానా (అడ్వాన్స్) గా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF)గా 14వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 5858.60 కోట్లు విడుదల -వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మణిపూర్ రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను (IMCT) అక్కడికక్కడే నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి పంపిన కేంద్రం -రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) …
Read More »న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ, 2024 ప్రచారానికి హాజరైన అశ్విని వైష్ణవ్
-పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత కోసం మంత్రిత్వ శాఖ అధికారులచే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి -సూచనా భవన్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటిన అశ్విని వైష్ణవ్ -పరిసరాల పరిశుభ్రతకు సమాజ సేవా సంకల్ప ఆచరణ చాలా ముఖ్యం : అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా హి సేవ- 2024 ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఆధ్వర్యంలో …
Read More »జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
-వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 8 మంది సభ్యులతో కమిటీ.. కేంద్ర సర్కార్ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్ కోవింద్ సహా …
Read More »ఏపీ పోలీసు శాఖకు కేంద్ర పురస్కారం
-ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనీతీరు -అమిత్ షా చేతుల మీదుగా పురస్కారం ప్రదానం -‘సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్’ అందజేత ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర పురస్కారం లభించింది. ఆన్‌లైన్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఏపీ పోలీసు విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఏపీ సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్, …
Read More »కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేస్తుంది మరియు సాధ్యమైన అన్ని సహాయాలనీ అందిస్తుంది: చౌహాన్
-కష్ట సమయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ సంక్షోభం నుండి ప్రజలను ముందుకు తీసుకెళ్తాం : చౌహాన్ -వరదల పరిస్థితి పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరిస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తామని చౌహాన్ న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా పర్యటనలో ఉన్నారు. ఈరోజు …
Read More »