Breaking News

Tag Archives: delhi

రైల్వేల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుపండి

-రైల్వే ట్రాక్‌ల వెంట, స్టేషన్ల పరిసరాలలో పేరుకుపోతున్న చెత్త గురించి పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వేల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యపై తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ రైల్వే ట్రాక్‌ల వెంట, స్టేషన్ల పరిసరాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార ప్యాకెట్లు తదితర వ్యర్థాలు వేస్తున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. రైళ్లలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమస్య ఎందుకు కొనసాగుతోందని, వ్యర్థాల …

Read More »

రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించండి

-పోలవరం రెండో దశ నిధులు విడుదల చేయండి -ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50 శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు -ఉత్తర-దక్షిణ భారత్ లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి -ఏపీలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయండి -పూర్వోదయ సహా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులపై విజ్ఞాపన -రాష్ట్ర ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై సహకారం కోరుతూ సీఎం వినతులు -హోంమంత్రి అమిత్ షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస భేటీలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఉన్నత విధ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే బిల్లుపై సమగ్ర చర్చ అవసరం : ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానం అమలు కోసం తీసుకువచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు–2025పై తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించిన కొత్త నియంత్రణ వ్యవస్థ జాతీయ విద్యా విధానం లక్ష్యాలను ఎలా సాధిస్తుందో తెలుపాలని కోరారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలను ఈ వ్యవస్థలోకి తీసుకువచ్చే స్పష్టమైన ప్రణాళిక ఏమిటి, విధ్యా సంస్థల స్వయం ప్రతిపత్తి తోపాటు విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రభుత్వ …

Read More »

అరుదైన మొసలి జాతి (ఘరియాల్స్) సంరక్షణకు కేంద్రం ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమం పులులు, చిరుతలు, డాల్ఫిన్ల సంఖ్య‌లో పెరుగుద‌ల

-కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖల స‌హాయ మంత్రి కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ వెల్ల‌డి -వన్యప్రాణులు, జంతు సంరక్షణ కార్యక్రమాల పై స‌హ‌చ‌ర ఎంపీల‌తో కలిసి ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధీ జిల్లాలో సోన్ ఘరియల్ అభయారణ్యాన్ని 23 సెప్టెంబర్ 1981న ఏర్పాటు చేయ‌టం జ‌రిగింది. ఘరియాల్స్ (అరుదైన మొసలి) జాతి సంఖ్య తగ్గిన కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను ముగించే ప్రతిపాదన ఏదీ లేదని, ఘరియాల్స్‌ను రక్షించి వారి సంఖ్యను …

Read More »

కృత్రిమ మేధస్సు నైపుణ్యాల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా యువత శిక్షణ

-ఎస్.వో.ఎ.ఆర్ కార్య‌క్ర‌మం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 18 వేల మందికి పైగా నమోదు -కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖల సహాయ మంత్రి జయంత్‌ చౌదరి వెల్ల‌డి -కృత్రిమ మేధస్సు (AI) సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంపై ప్ర‌శ్నించిన ఎంపీలు కేశినేని శివ‌నాథ్, బి.కె. పార్థసారథి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు సిద్ధత కోసం నైపుణ్యాభివృద్ధి (Skilling for AI Readiness (SOAR)) కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) నైపుణ్యాల్లో 2,18,046 మంది యువత శిక్షణకు …

Read More »

దేశవ్యాప్తంగా సిజేరియన్ డెలివరీల పెరుగుదలపై లోక్‌సభలో ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి నేడు పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్న అంశంపై కీలక ప్రశ్న లేవనెత్తారు. ఇది తల్లులు, శిశువులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రజా సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో …

Read More »

ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 అత్యుత్త‌మ కేంద్రాలు (Centres of Excellence) ఏర్పాటు

-రెండు సంవత్సరాల్లో రూ.1.78 కోట్ల నిధులు – 212 మందికి పైగా వైద్య సిబ్బందికి శిక్షణ -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు గణపత్రావ్ జాదవ్ వెల్ల‌డి -ట్రామా కేర్ సేవ‌ల నిర్వహణకు అందిస్తున్న మద్ద‌తు పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 ప్రముఖ ఆసుపత్రులు / సంస్థలను అత్యుత్త‌మ కేంద్రాలు (CoE) గా ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పి.బి.టి.జి గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు, రూ.0.36 కోట్లు విడుదల

-కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్ వెల్ల‌డి -ఆంధ్రప్రదేశ్‌లో సౌర లైట్లు గిరిజన గృహాల విద్యుదీకరణపై ప్ర‌శ్నించిన ఎంపీకేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ లేని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ( పి.బి.టి.జి) గృహాల కోసం రూ.8.37 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.0.36 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ యెస్సో నాయక్ వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం రూ.44.1 కోట్లు …

Read More »

ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధిపై ఎంపీ కేశినేని శివ‌నాథ్ కీలక ప్రతిపాదనలు

-రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ మద్దతు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ స‌భ‌లో బుధ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ప్రసంగం దేశం దేశం మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందనే అంశం ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌సంగం (లెడ్ ఆన్ ది టెబుల్) స‌భ‌కు దాఖ‌లు చేశారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో …

Read More »

‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పేర్కొనబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం ఒక చారిత్రాత్మక మైలురాయి

– భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించడం ఎగుమతుల రంగానికి పెద్ద ఊతం : ఫియో అధ్యక్షుడు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: ‘ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించబడుతున్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారైనందుకు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగ్జ్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ – FIEO) హృదయపూర్వక స్వాగతం పలికింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో తయారైన అన్ని ఉత్పత్తులపై అమెరికా విధించే టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. ఇది ఇరు దేశాల …

Read More »