Breaking News

Tag Archives: delhi

Revision of divisional jurisdiction under the proposed South Coast Railway zone at Vishakhapatnam by retention of truncated Waltair division

Delhi, Neti Patrika Prajavartha : The Cabinet chaired by Prime Minister, Shri Narendra Modi today gave its ex-post facto approval to the following: i. Partial modification of the earlier decision of the Cabinet dated 28.02.2019 to retain Waltair division in truncated form and rename it as Vishakhapatnam division. ii. Thus, one part of Waltair division, comprising approximately of the sections …

Read More »

ఎపిలో ఎమ్.ఐ.డి.హెచ్ (MIDH) కింద ఆమోదించిన ప్రాజెక్టుల సంఖ్య‌ 1033

-కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్ల‌డి -మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ప‌థ‌కం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) కింద 2023-24 ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆమోదించిన మార్కెట్ మౌలిక సదుపాయాల(మండీలు, రిటైల్ మార్కెట్లు, వెండింగ్ కార్ట్లు) ప్రాజెక్టుల సంఖ్య 608 వుండ‌గా, 2024-25లో ఎమ్.ఐ.డి.హెచ్ ప‌థ‌కం ఎపిలో మంజూరైన మార్కెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల …

Read More »

మంత్రి నారా లోకేష్ కి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని రైల్వే ప్రాజెక్టుల‌కు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో స‌మావేశ‌మై ధ‌న్య‌వాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య‌, ఐటి శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కి మంగ‌ళ‌వారం విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మ‌హేష్ కుమార్, …

Read More »

ఎపిలోని అంగన్వాడీ కేంద్రాలకు పిఎం సూర్య ఘర్ స్కీమ్ కింద సౌర విద్యుత్ అందించాలి

-కేంద్ర ప్ర‌భుత్వానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సూచ‌న -లోక్ సభలో 377 కింద‌ అంగన్వాడీ కేంద్రాలకు సౌర విద్యుత్ అంశం ప్రస్తావన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 8,455 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం లేదు. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప‌రిధిని విస్త‌రించి అంగన్ వాడీ కేంద్రాలను ఆప‌థ‌కం కింద‌కు తీసుకువస్తే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు నిరంతరం సౌర విద్యుత్ అందించే అవకాశం ఏర్పడుతుంది. చిన్నారులకు ప్రాథమిక సౌకర్యాలు, …

Read More »

మూడేళ్ల‌లో ఎస్.ఎస్.టి.టి.పి ప్రోగ్రామ్ కింద శిక్ష‌ణ పొందిన వారి సంఖ్య 57,151 మంది

-కేంద్ర కార్మిక , ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్ల‌డి -దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) పథకం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దత్తోపంత్ తెంగడి నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ (DTNBWED) ప‌థ‌కం ద్వారా గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో (2022-2025) మొత్తం 16,75,199 మంది కార్మికులు శిక్షణ పొందారు.ఇందులోని స్పాన్సర్డ్ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (SSTTP) ద్వారా …

Read More »

వికసిత్ భారత్‌కు కేంద్ర బడ్జెట్‌తో బాటలు

-ఏపీకి ఆక్సిజన్ అందించేలా బడ్జెట్ కేటాయింపులు -గత విధ్వంస పాలనతో 30 ఏళ్లు వెనకపడిన ఏపీ -ఇప్పుడే నిలదొక్కుకుంటున్నాం.., 15% వృద్ధి రేటు లక్ష్యం -ఢిల్లీలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే… అదే మైనస్ -పాలనా వైఫల్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి… బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి, సంక్షేమం -ఢిల్లీలో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ‘వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు చూస్తే వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని …

Read More »

ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి

-బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి -ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం ఉంది. -1995లో హైదరాబాద్ ఉన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీ ఉంది -ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాదు… ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయండి -ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్‌లా ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం -ప్యాలెస్‌లోకి అడుగుపెట్టక ముందే ఏపీలో చిత్తుగా ఓడించారు… ఇక్కడా అదే జరగాలి -ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం -ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటేయాలని పిలుపు …

Read More »

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదివారం సహద్రలో ప్రచారం చేశారు. ఈ ప్ర‌చారంలో ఎపి డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌రాజు , ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు, రాజ్య‌స‌భ ఎంపి …

Read More »

BJP’s Vision for Delhi: CM Chandrababu Naidu Bats for Development and Progress in Election Rally

New Delhi,  Neti Patrika Prajavartha : In a high-energy election rally in Shahdara, Chief Minister of Andhra Pradesh and Telugu Desam Party (TDP) Chief Nara Chandrababu Naidu extended his full support to BJP candidate Sanjay Goyal in the upcoming Delhi Assembly elections. Addressing a massive gathering of the Telugu community, CM Naidu emphasised the need for a strong and progressive …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు ఎంపికేశినేని శివ‌నాథ్ స్వాగ‌తం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే భాగస్వామిగా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించేందుకు ఢిల్లీ విచ్చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ఎంపి కేశినేని శివ‌నాథ్ ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. ఆదివారం హైద‌రాబాద్ బేగం పేట విమానాశ్ర‌యం నుంచి సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, బ‌స్తిపాటి నాగ‌రాజు, రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్ ల‌తో …

Read More »