-లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపిస్తాం -రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరాం -ఏపీలో రక్షణ రంగ పరిశ్రమలు పెట్టాలని కోరాం -ఏపీలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు -గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ -కేంద్రం అనుమతి రాగానే పోలవరం-బనకచర్ల పనులు ప్రారంభం -2027 నాటికి పోలవరం పూర్తి -గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయింది -గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం -నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ పర్యటనలో ఏడుగురు …
Read More »Tag Archives: delhi
ప్రధాని మోదీతో లోకేష్ భేటీ
– యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది . 2024 ఎన్నికలకు ముందు …
Read More »మూడు కొత్త కార్యక్రమాలు చేపట్టిన ఎన్నికల సంఘం
-జనన మరణాల జాబితా ఆధారంగా మరణించిన ఓటర్ల వివరాలు అప్ డేట్ -కొత్త డిజైన్ తో ఓటర్ సమాచార స్లిప్ -బి.ఎల్.ఓ.లకు ప్రామాణిక గుర్తింపు కార్డులు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాల ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచడం, ఓటువేసే ప్రక్రియను పౌరులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం మూడు కొత్త కార్యక్రమాలకు నాంది పలికినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఎన్నికల కమిషనర్‌లు డా.సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల సమక్షంలో రాష్ట్రాల …
Read More »నందమూరి బాలకృష్ణకి పద్మ భూషణ్ అవార్డు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ వేడుకలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, …
Read More »ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి అండగా ఉంటాం
-ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం, ప్రజలు మీ వెంటే.. -ప్రధాని నరేంద్రమోదీని కలిసి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు -రాజధాని నిర్మాణం పనుల పున:ప్రారంభానికి ప్రధానికి ఆహ్వానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు …
Read More »ఢిల్లీలో కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
-రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సాయం అందించాలని కోరిన సీఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు…నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ …
Read More »Prime Minister NarendraModi lays foundation stone, inaugurates development works worth over Rs. 8,300 crore in Rameswaram, Tamil Nadu
-I feel blessed that I could pray at the Ramanathaswamy Temple today: PM -The new Pamban Bridge to Rameswaram brings technology and tradition together: PM -Today, mega projects are progressing rapidly across the country: PM -India’s growth will be significantly driven by our Blue Economy and the world can see Tamil Nadu’s strength in this domain: PM -Our government is …
Read More »గత రెండేళ్లుగా ఎపికి రాష్ట్ర, జిల్లా మహిళా సాధికారత కేంద్రాలకు నిధులు విడుదల కాలేదు
-కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడి -రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి లావు కృష్ణ దేవరాయులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 35 రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలు (SHEW), అలాగే 28 రాష్ట్రాలు, 8 ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో 742 జిల్లా మహిళా సాధికారత కేంద్రాలు (DHEW) పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాలలో 26 జిల్లా మహిళా …
Read More »ఎపిలో గత పదేళ్లుగా స్థిరంగా ఎరువుల వాడకం
-కేంద్ర రసాయనాలు, ఎరువుల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడి -ఎరువుల ఉత్పత్తి, వినియోగం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : డైఅమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువు, పోటాష్ తదితర ఎరువుల వాడకం గత దశాబ్ద కాలంలో పెరిగినా సూక్ష్మ పోషకాలను పెంచే చర్యలు చేపట్టినందువల్ల ఎరువుల వాడకం మరింత పెరగకుండా ఆగినట్లు ఎంపీలు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), దగ్గుమళ్ల ప్రసాదరావు వేసిన ప్రశ్నకు కేంద్ర …
Read More »కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
-పలు రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో చర్చించిన టి.జి భరత్ -అభివృద్ధి చెందుతున్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గురించి చర్చించిన టి.జి భరత్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నుండి ముంబైకి మరియు కర్నూలు నుండి విజయవాడకు కొత్త రైలు సర్వీసులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు …
Read More »
Prajavartha Online Telugu News