Breaking News

Tag Archives: kaikaluru

రాష్ట్రప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలి…

-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండల ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యంపీపీ కార్యాలయంలో మంగళవారం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలిదిండి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన ఫిల్టర్ త్రాగునీరు అందించాలని, అదేవిదంగా వర్షాకాలం వలన …

Read More »

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను జరుపుకోవాలి…

-చిన్నపిల్లలు టపాసులు, కాకర్లు వెలిగించేటప్పుడు వారి తల్లితండ్రులు తప్పనిసరిగా వారి వద్దనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి… -ఎమ్మేల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేచశారు. కైకలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న దీపావళి బాణసంచా నూతన షాపులను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా షాప్ యాజ్యమానులు మండా వెంకటరత్నం, కంతేటి వెంకటరత్నం, ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. అనంతరం …

Read More »

ఉర్దూ పాఠశాల అదనపు తరగతి గదులు నిర్మాణానికి అసరమైన ప్రతిపాదనలు సిద్దం చెయ్యండి… : ఎమ్మేల్యే డిఎన్ఆర్

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు, అదనపు తరగతి గదులు నిర్మాణానికి వెంటనే తగు చర్యలు తీసుకుని విద్యార్థులకు సౌకర్యవంతమైన మంచి విద్య అందించడం జరుగుతుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కైకలూరు పట్టణంలోని కొత్తపేట మండలపరిషత్ ప్రాధమికొన్నత పాఠశాల(ఉర్దూ)ను ఎంపిపి అడివికృష్ణ, సర్పంచ్ నవరత్న కుమారిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను అడిగి పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు, విద్యార్థులను అడిగి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు ఆరా తీశారు. అనంతరం పాత …

Read More »

కైకలూరు నియోజకవర్గంలో గత రెండు విడతులుగా ఒక్క కైకలూరు నియోజకవర్గంలోనే వై.ఎస్.ఆర్ ఆసరా క్రింద 188 కోట్లు రుణమాఫీ అయ్యింది. ఇది ఒక చరిత్ర…

-శాసనసభ్యులు దూలేం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : నీతి నిజాయితీ నిబద్ధత తో మీకోసం పనిచేస్తున్న వారిని ఆదరించి దీవించాలని, మీ అన్నగా,తమ్మునిగా మీ అప్పులు తీర్చి మీకు ఆసరా గా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్.జగనన్నను మీరు ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుని, మీ ఆశీస్సులు అందజేయాలని శాసనసభ్యులు దూలేం నాగేశ్వరరావు స్వశక్తి సంఘ మహిళలను ఉద్దేశించి అన్నారు. వైఎస్సార్ ఆసరా 2 వ విడత రుణ మాఫీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కైకలూరు మండలంలోని పెంచికలమర్రు గ్రామ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన …

Read More »

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైఉంది…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళుతూ వారి బాటలో నడవడమే ఆ మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు.  మహాత్మాగాంధి 152 వ జయంతి ని పురష్కరించుకొని స్థానిక గాంధీబొమ్మ సెంటర్ లో శనివారం ఉదయం పట్టణ ప్రముఖులతో కలసి జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహనికి ఎమ్మెల్యే డిఎన్ఆర్ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ భారతీయులందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. …

Read More »

కైకలూరు పట్టణంలో 1420 మందికి ఫెన్షన్లు ఉండగా నూతనంగా మరో 72 మందికి మంజూరు చేసి నేడు 1లక్ష 42 వేలు రూపాయలు అందించాం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక అందుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలని, మీ తరుపున, నా తరుపున ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ గారి కార్యాలయం వద్ద పంచాయతీ ఈవో . లక్ష్మినారాయణ కలసి నూతనంగా మంజూరు చేసిన 72 మందికి ఫెన్షన్లు ఎమ్మేల్యే డిఎన్ఆర్ అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాలకు 21 ఎంపీటీసీలు, అదేవిదంగా జడ్పీటీసీ …

Read More »

గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదే… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహణలో ఎక్కడా లోపం లేకుండా చూడవలసిన బాధ్యత ఆ గ్రామ పంచాయితీలదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మండలంలోని శృంగవరపాడు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ని కలసి గ్రామ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ యొక్క శృంగవరపాడు గ్రామానికి రూ. 96.70 లక్షలు రూపాయలు నిధులు మంజూరు చేశాం అని, గ్రామంలో నూతనంగా సచివాలయం, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని, …

Read More »

లబ్దిదారులు జగనన్న కాలనీల్లో త్వరితగతిన ఇల్లు నిర్మించుకోవాలి… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : లబ్దిదారుల ఇళ్లు నిర్మాణాలకు స్థానికంగా మేస్తీలు లభించిన లేక ఎక్కువ మొత్తం డిమాడ్ చేస్తున్న తక్కువ రేటుకే ఇల్లు నిర్మించేందుకు ఇతర ప్రాంతాల నుంచి మేస్త్రిలను రప్పించి సమస్యను పరిష్కరిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఎమ్మేల్యో డిఎన్ఆర్ గృహ నిర్మాణ శాఖ డీఈఈ ఆదినారాయణ తో కలసి ఏలూరు రోడ్డు హైవే వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇంటి నిర్మాణాల లబ్ధిదారులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి …

Read More »

అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు అందిస్తాం… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలను అందిస్తామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక శాససభ్యులు అధికారిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఇంటి స్థలాల కొరకు అర్జీలు దాఖలు చేసిన గోనేపాడు అక్కచెల్లెమ్మలకు ఇల్ల స్థలాలు మంజూరు చేయాలనిగ్రామ సర్పంచ్ బత్తిన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఎమ్మేల్యే డిఎన్ఆర్ ను కోరారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత వీఆర్వో వీర్రాజుతో మాట్లాడుతూ గోనెపాడు గ్రామంలో అర్హులు అయిన అక్కచెల్లమ్మలు ఎంత మంది …

Read More »

ఈ నెల 19 వ తేదీన ముదినేపల్లి మండలంలో రైతు చైతన్య యాత్ర…

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీన ముదినేపల్లి మండలంలో జరిగే రైతు చైతన్య యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి మండల నాయకులు కృషి చేయాలని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కోరారు. గురువారం  కైకలూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముదినేపల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు, ఎంపీపీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 9 వ తేదీనుండి 23 …

Read More »