Breaking News

Tag Archives: machilipatnam

సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

-కృష్ణా జిల్లా అధికారులు,మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష -రేపు బందరు లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ -అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు -మచిలీపట్నం కలెక్టరేట్ లో మీడియాతో మంత్రి నారాయణ కామెంట్స్… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు నిర్వహించే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం రానున్నారు. నగరంలో …

Read More »

మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లెకు కొత్త రైల్వే లైన్లు… : ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నర్సాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైల్వే లైన్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్వే పనులు ప్రారంభించినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని స్థానిక రహదారులు భవనాల అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా వాసుల చిరకాల వాంఛ, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఋణం …

Read More »

మహా నగరంగా మచిలీపట్నం… : మంత్రి

-జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావులతో కలిసి నగరంలోని 28వ డివిజన్లో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 28వ డివిజన్లోని …

Read More »

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2 వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు లతో కలిసి మంగళవారం వేకువ జామున నుండి నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తొలుత మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో …

Read More »

ముఖ్యమంత్రి మచిలీపట్నంలో పర్యటిస్తున్న దృష్ట్యా ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నంలో పర్యటిస్తున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావు సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల …

Read More »

మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గం మాచవరం రైస్ మిల్ దగ్గర మంగళవారం మధ్యాహ్నం రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంట్ …

Read More »

అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.  సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో …

Read More »

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి… : మంత్రి కొల్లు రవీంద్ర

పోతేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం మండలం చినపోతేపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి పాల్గొన్నారు. …

Read More »

అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ చంద్రశేఖర రావు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 140 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి అర్జీల …

Read More »

ఈ నెల 30వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »