Breaking News

Tag Archives: machilipatnam

ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి…

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : ధాన్యం సేకరణలో రైతుల, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈనెల 25న కోత కోశామని, గూడూరు మండలంలో దగ్గర్లో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని …

Read More »

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో కలసి ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి …

Read More »

మచిలీపట్నం నగర సుందరీకరణకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో తడి పొడి చెత్తను సక్రమంగా సేకరించి నగర సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో నగరంలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించేందుకు వీలుగా ట్రాక్టర్లను ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. డంపింగ్ యార్డ్ లోనే తడి పొడి చెత్త …

Read More »

ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి పంచాయతీరాజ్, డ్వామా, గ్రామ వార్డు సచివాలయా తదితర శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను …

Read More »

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.26.11.2024 మంగళవారం నాడు మచిలీపట్నం లోని పోతేపల్లి లో గల “మచిలీపట్టణం ఇమిటేషన్ జ్యువలరీ పార్క్ మెంబెర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ” నందు “జాబ్ మేళా” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్ బాబు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి …

Read More »

టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగనవాడి టాయిలెట్స్ పనులు వేగవంతం చేయాలని, పనుల నాణ్యత పట్ల రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మీకోసం హాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు నియోజకవర్గ, మండల వారి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల జీవన్ …

Read More »

కలెక్టరేట్ సిబ్బంది భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్లో మీకోసం మీటింగ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక కలెక్టర్ చదివి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న …

Read More »

‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ రూపొందించిన ‘దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్’ (Desh ki Prakruti Parikshan Abhiyaan) దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభిస్తున్న సందర్భంగా కృష్ణా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఈ ప్రత్యేక ఆయుర్వేద యాప్ ను మంగళవారం మీకోసం హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రకారం, ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనది, కావున ఈ యాప్ ప్రతివ్యక్తి శరీర ధర్మస్వభావాన్ని (వాత, పిత్త, కఫ) గుర్తించి, …

Read More »

నకిలీ పాఠశాలల గురించి పార్లమెంట్ లో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రారంభం అయిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ని నకిలీ పాఠశాలల విషయమై దిగువ తెలిపిన విధంగా ప్రశ్నించడం జరిగింది. (ఎ) పెద్ద సంఖ్యలో పాఠశాలలు డమ్మీ అడ్మిషన్ల సాధనలో పాల్గొంటున్నాయని మరియు CBSEకి పెద్ద ముప్పును సృష్టిస్తున్నాయని ప్రభుత్వానికి తెలియదా; (బి) అలా అయితే, దేశంలో నడుస్తున్న డమ్మీ పాఠశాలల వివరాలు, రాష్ట్రాల వారీగా మరియు జిల్లాల వారీగా తెలియ పరచండి ; (సి) కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు …

Read More »

ఈనెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, మొదలైన వాటిలో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30 గంటలకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓక ప్రకటనలో తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) గా జరుపుకుంటామని తెలిపారు. భారతదేశం, ఒక …

Read More »